కాంగ్రెస్ డిక్లరేషన్‌తో ప్రకంపనలు
బిఆర్‌ఎస్‌కు నిద్దుర పట్టడం లేదు కర్నాకటలో పథకాల తీరును పరిశీలించుకోవచ్చు బిఆర్‌ఎస్ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఎదురు దాడి కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : కాంగ్రెస్ పార్టీ చెప్పినదే చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కర్నాటకలో ఇచ్చిన హావి•లును అమలు చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్‌దేనని అన్నారు. కాంగ్రెస్…
