Category ముఖ్యాంశాలు

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు’’ పేరు నేడు శత జయంతి సందర్భంగా ఆయన కృషిని స్మరించుకున్న సీఎం కేసీఅర్‌   ‌ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్‌ ‌రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు  శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ… సిరిసిల్ల…

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డా. పట్నం మహేందర్ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, డైరెక్టర్, అధికారులు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమాచార పౌర సంబంధాలు మరియు భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా  మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కి…

కాంగ్రెస్‌తోనే పాలమూరు జిల్లాకు న్యాయం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నాయకులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌తెలంగాణ వొచ్చినా పాలమూరు గోస తీరలేదని, కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తేనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్‌…

దళిత ముఖ్యమంత్రి హావి ఎవరిది?

మూడెకరాల హావి గుప్పించిందెవరు బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవితకు కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి సూటి ప్రశ్న కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌తాము ఫాల్స్ ‌హావి•లు ఇవ్వడం కాదు..వి•రే దళిత ముఖ్యమంత్రి అని ఇచ్చిన హావి•ని నిలబెట్టుకోలేదని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం జీవన్‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ…ఫాల్స్…

తెలంగాణలో టిడిపి ఒంటరి పోరు

అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ బలంగా ఉన్న చోట నేతలు విస్తృతంగా పర్యటించాలని సూచన న్యూ దిల్లీ, ఆగస్ట్ 29 : ‌వొచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టిడిపి దృష్టిసారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను…

డబ్బు సంచులతో దిగుతున్నారు

మిడతల దండులా పడుతున్నారు ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా యత్నం ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు ములుగు, ప్రజాతంత్ర, అగస్టట్ 29 : ‌తనను ఓడించడానికి వివిధ బిఆర్‌ఎస్‌ ‌నాయకులు డబ్బు సంచులతో దిగుతున్నారని అంటూ ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె వి•డియాతో మాట్లాడుతూ..ప్రజాసేవకు-డబ్బు సంచులకు…

సంచార జాతులు అధికారంలో భాగస్వాములు కావాలి

కానీ..ఆధిపత్య కులాల ఆధిపత్యంలో సాధ్యం కాదు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌సమాజ గమనాన్ని ముందస్తుగా అర్ధం చేసుకుని అప్రమత్తం చేసే మేధావులు సంచార జాతులు అధికారంలో భాగస్వామ్యులు కాలేకపోతున్నారని బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. విముక్త సంచార జాతుల దినోత్సవం సందర్భంగా…

గృహ వినియోగ సిలిండర్ల ధర రూ. 200 తగ్గింపు

‘ఉజ్వల’ కింద 75 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్‌ ‌కేంద్ర కేబినెట్‌ ఆమోదం న్యూ దిల్లీ, ఆగస్ట్ 29 : ఓనం, రక్షాబంధన్‌ ‌పండుగల సందర్భంగా, గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్లపై ధరను 200 వరకు తగ్గించడానికి కేంద్ర మంత్రివర్గం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌టాకూర్‌ ‌తెలిపారు. ఉజ్వల…

నానక్‌రామ్‌గూడలో మహిళపై అత్యాచారం, హత్య ఘటనను…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌హైదరాబాద్‌ ‌నానక్‌రామ్‌గూడలో మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌సుమోటోగా స్వీకరించింది. నిందితులను తక్షణమే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునీతా లక్ష్మారెడ్డి హైదరాబాద్‌ ‌పోటీస్‌ ‌కమిషనర్‌ను ఆదేశించింది. మహిళను అత్యాచారం చేసి బండరాయితో కొట్టి చంపిన…