ప్రజలను గందరగోళంలో పడేస్తున్న మోదీ
• అత్యవసర పార్లమెంట్ సమావేశాలపై అనుమానాలు • వరంగల్ పర్యటనలో బిఆర్‌ఎస్ నేత వినోద్ కుమార్ రంగల్,సెప్టెంబర్1: ప్రధాని మోదీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘంఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతా యని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకు లు…
