Category ముఖ్యాంశాలు

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుంది విలువైన స్థలంలో, ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది..అని మంత్రి హరీష్ రావు అన్నారు. జీ హెచ్ ఎం సీ  పరిధిలో ఉన్న…

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి, చైతన్యదీప్తిని తెలియజెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ప్రయత్నం

‘గాంధీ’ సినిమా చూసి 35 క్షల మంది విద్యార్థులకు ప్రేరణ రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల జాతీయ జెండాలు ఇంటింటికీ పంపిణీ స్వ్రతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలలో సిఎస్‌ ‌శాంతికుమారి సిఎం సహా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సిఎస్‌ అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌రాష్ట్ర ప్రభుత్వం దేశస్వాతంత్య్ర పోరాట…

గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ సాకారం

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర నేటి యువతకు స్ఫూర్తి అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడు 30 లక్షల విద్యార్థులకు ‘గాంధీ’ చిత్రాన్ని చూపించినందుకు సమాచార పౌర సంబంధాల శాఖకు అభినందనలు స్వాతంత్య భారత వజ్రోత్సవాల ముగింపు సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1 : ‌గాంధీ చూపిన…

నేటి నుంచి టీచర్ల బదిలీలు

హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్‌ ‌రేపటి నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ ‌దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో నేటి నుంచి ప్రభుత్వం బదిలీల పక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయదంపతులకు అదనపు పాయింట్లు…

తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌

రాష్ట్రంలో పాలన చేతగాక విమర్శలా బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌ అని బిజెపి ఎంపి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇం‌ట గెలవకుండా రచ్చ కెళ్తున్నారనిలక్ష్మణ్‌ అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటు చేస్తున్న కెసిఆర్‌.. ‌జాతీయ రాజకీయాలు అంటూ ఇంతకాలం…

దేశం నియంతృత్వం వైపు వెళుతుంది

ప్రత్యేక పార్లమెంట్‌ ‌సమావేశాల ఉద్దేశ్యమేంటి మణిపూర్‌ ‌తగులబడితే ఎందుకు ఏర్పాటు చేయలే.. మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముంబై, సెప్టెంబర్‌ 1 : ఈనెల 18 నుంచి 22 వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం పిలుపునివ్వడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శుక్రవారం నిలదీశారు. మణిపూర్‌…

ఉమ్మడి పోరాటానికి ఇండియా కూటమి నేతల సై

ఉమ్మడిగా అభ్యర్థుల ఎంపికకు అన్ని పక్షాల అంగీకారం 13 మంది సీనియర్‌ ‌నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు ముంబయి సమావేశంలో ఇండియా కూటమి నిర్ణయం కూటమి దెబ్బకు ఎన్‌డిఎ ఔట్‌…‌ఢీకొనడం మోదీ తరం కాదన్న కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ముంబై, సెప్టెంబర్‌ 1 : ‌ప్రతిపక్ష ఇండియా కూటమిని ఢీకొనడం ఎన్‌డిఎకు సాధ్యం కాదని…

తెలంగాణ పీపుల్స్ ‌జాయంట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ ఆవిర్భావం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన సామాజిక, ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు, విద్యా వంతులు  హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ పాలనపై ప్రజలను చైతన్య పరిచి, ప్రశ్నించే గొంతును  బలోపేతం చేసేందుకు ‘‘తెలంగాణ పీపుల్స్ ‌జాయంట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ(టిపిజెఏసి)’’గా ఏర్పడ్డారు.…

కన్నుల పండువగా స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1 : ‌స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి. హెచ్‌ ఐసీసీ…