Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో మరోమారు జోరు వర్షాలు

జంటనగరాల్లో రెండ్రోజులుగా వానలు…జిహెచ్‌ఎం‌సి అప్రమత్తం మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు….శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : అల్పపీడన ప్రభావంతో వొచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని…

కొన్ని పార్టీలు డిక్లేరేషన్‌ ‌నాటకాలకు తెరలేపుతున్నారు

కేసీఆర్‌ను 3వ సారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌చేశారు మంత్రి హరీష్‌రావు పాలకుర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : ‌కొంత మంది డిక్లరెషన్లంటూ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని, కాని ముచ్చటగా మూడవ సారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఎప్పుడో సెల్ప్ ‌డిక్లరేషన్‌ ‌చేశారని ఆర్థిక, వైద్యారాగ్యో శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు…

16‌న హైదరాబాద్‌ ‌వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు

తెలంగాణపై కాంగ్రెస్‌ ‌స్పెషల్‌ ‌ఫోకస్‌..‌భారీ ఎత్తున కార్యక్రమాలు 17న విస్తృతస్థాయి వర్కింగ్‌ ‌కమిటీ భేటీ 19న 119 నిమోజకర్గాల్లో ప్రచారహోరు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌4: ‌తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ ‌పార్టీ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో పాగా వేయడం లక్ష్యంగా కార్యక్రమాలకు ప్లాన్‌ ‌చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 16వ…

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వల్మిడి ఆలయ నిర్మాణం

రాముడు నడయాడిన నేల కమనీయంగా రాములోరి కల్యాణం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజియర్‌ ‌స్వామి చేతుల మీదుగా విగ్రహా పున:ప్రతిష్టాపన భదాద్రి, ఆయోధ్యలకు ధీటుగా వల్మిడి అభివృద్ధి అంతా తానై ముందుండి నడిన పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరైన మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాలకుర్తి, ప్రజాత్రత, సెప్టెంబర్‌ 4 : ‌వల్మిడి…

16‌న హైదరాబాద్‌లో సిడబ్ల్యుసి సమావేశాలు..

పాల్గొననున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే,  సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేతలు నిర్వహణకు అవకాశం కల్పించినందుకు హైకమాండ్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌కృతజ్ఞతలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 4 : ‌నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్‌ 16‌న…

భారమైనా పేదల కోసం పథకాల కొనసాగింపు

హైదరాబాద్‌ ‌లో మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ గుర్తింపు 1012 కోట్లతో 11,700 డబుల్‌ ‌బెడ్‌ ‌రూంలు :  మంత్రి మహేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌2 : ‌సంక్షేమ పథకాల అమలు కోసం సీఎం కేసీఆర్‌ ఎం‌తటి భారమైన ముందుకు సాగుతున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గనుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. పటాన్‌…

పాలమూరులో జాబ్‌ ‌మేలాకు భారీగా నిరుద్యోగులు

మహబూబ్‌నగర్‌,‌సెప్టెంబర్‌2 : ‌యువత సమయం వృధా చేయకుండా తమదైన రంగంలో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో నిరంతరాయంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 105 కంపెనీలతో పదివేలకు పైగా ఉద్యోగాలను కల్పించేందుకు…

కాంగ్రెస్‌లో త్వరలోనే వైఎస్సార్‌టీపీ పార్టీ విలీనం

తెలంగాణలో కెసిఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం డియా సమావేశంలో షర్మిల వెల్లడి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌2 :‌కాంగ్రెస్‌లో విలీనంపై వైస్సార్టీపీ చీఫ్‌ ‌జా షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు లోటస్‌ ‌పాండులో డియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తా. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం. కార్యకర్తలంతా బాగుండాలన్నదే నా ప్రయత్నం. సోనియాతో జరిగిన చర్చలను…

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

బీఆర్‌ఎస్‌ ‌మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఆసియా ఖండంలోనే అతి పెద్ద గేటెడ్‌ ‌కమ్యూనిటీ కొల్లూరు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్‌ ‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2:‌బీఆర్‌ఎస్‌ ‌మాటల ప్రభుత్వం కాదని చేతల…