కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం
బిజెపికి మాత్రమే అది సాధ్యం గజ్వెల్‌లో వోటమి భయంతో కామారెడ్డికి పరార్ సంగారెడ్డిలో మీడియాతో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ సంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : కెసిఆర్ కుటుంబ పాలనను తుదముట్టించే పార్టీ బిజెపి మాత్రమేనని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రజలు…
