తెలంగాణ ఆత్మగౌరవ, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వ ప్రతీక ‘ బతుకమ్మ..’

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13:: నేడు బతుకమ్మ పండుగ ప్రారంభం ..ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ…








