Category ముఖ్యాంశాలు

మావోయిస్టులకు మరో దెబ్బ

-కీలక నేత రాంధెర్‌తో పాటు పలువురు లొంగుబాటు మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్‌ ‌కూడా ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాలను కలిపిన ఎంఎంసీ జోన్‌లో రాంధెర్‌ ‌కీలకంగా పని చేస్తున్నారు.…

హైదరాబాద్‌ ‌దేశ అర్థిక వ్యవస్థకు మూలస్తంభం

-ఐటి, ఇన్నోవేషన్‌, ‌ఫార్మా, ఏరోస్పేస్‌ ‌టెక్నాలీజలకు కేంద్రం -హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజీనిపెంచేందుకు కలసికట్టుగా కృషి -రాష్ట్రాల సహకారంతోనే వికసిత భారత్‌ ‌కల సాకారం -ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా భారత్‌ అవతరణ -తెలంగాణ గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ‌హైదరాబాద్‌ ‌కేవలం ఓ రాష్ట్రానికి రాజధాని నగరం కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటిదని…

వికసిత్‌ ‌భారత్‌ ‌దిశగా తెలంగాణ రైజింగ్‌

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ -ప్రారంభించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ  -2047 ‌నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్లకు ఎదగాలని ఆకాంక్ష నెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్‌ను గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ ప్రారంభించారు.సోమవారం ఫ్యూచర్‌ ‌సిటీలో తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌…

ప్ర‌పంచ విద్యా కేంద్రంగా తెలంగాణ‌

– 3 ట్రిలియ‌న్ల ల‌క్ష్య సాధ‌న‌కు విద్య‌, వైద్య రంగాలే కీల‌కం -గ‌త ఏడాది 16 న‌ర్సింగ్ క‌ళాశాల‌లు ప్రారంభం – న‌ర్సింగ్ విద్యార్థుల‌కు విదేశీ భాష‌ల్లో శిక్ష‌ణ‌ – మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా  తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.…

అట్టహాసంగా గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌ప్రారంభం

-రెండు రోజులపాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపు -సమ్మిట్‌ ‌చుట్టూ భారీగా బందోబస్త్ ఏర్పాటు   ‌తెలంగాణ రైజింగ్‌ ‌పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబర్‌ ‌సమ్మిట్‌ ‌ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం గవర్నర్‌…

స‌మ్మిట్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఇందిరా మ‌హిళా శ‌క్తి స్టాల్‌

-ప్రారంభించిన మంత్రి సీత‌క్క‌  భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో మహిళా సాధికారతను ప్రతిబింబించే “ఇందిరా మహిళా శక్తి” స్టాల్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఘనంగా ప్రారంభించారు. స్టాల్‌ను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, “మహిళ ఎదిగితే కుటుంబం…

ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ప‌త్రం

– తెలంగాణ రూపాన్ని మార్చే 3ట్రిలియ‌న్‌ – క్యూర్‌, ప్యూర్‌, రేర్ తెలంగాణ అభివృద్ధి క‌థ‌ -2047 నాటికి నెట్ జీరో మా ల‌క్ష్యం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ విజన్ డాక్యుమెంట్  మూసివేసిన గదుల్లో రాసిన పత్రం కాదు, ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలు, పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి…

భ‌విష్య‌త్తును నిర్మిస్తాం

– మా ప్ర‌తి అడుగు భావిత‌రాల‌కోస‌మే – ” ఫినిక్స్” పక్షి స్ఫూర్తితోనే “తెలంగాణ రైజింగ్”కు శ్రీకారం – 3 ట్రిలియ‌న్ల డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థే ల‌క్ష్యం – గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో శ్రీ‌ధ‌ర్‌బాబు   భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా… దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

ప‌దేళ్ల‌లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ‌

-రైజింగ్ తెలంగాణ‌కు మీ స‌ల‌హాలు, సూచ‌న‌లు అవ‌స‌రం – రాజ్యంగ నిర్మాత‌ల స్ఫూర్తితో రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్‌ – దీని త‌యారీలో స‌హ‌క‌రించిన వారికి ధ‌న్య‌వాదాలు – మూడు రంగాలుగా అభివృద్ధి విభ‌జ‌న‌ – గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ అభివృద్ధి న‌మూనా మాకు ఆద‌ర్శం – రైజింగ్ తెలంగాణ స‌మ్మిట్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా…