మూడోసారి సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారు
రాష్ట్రంలో కరువుగానీ, కర్ఫ్యూలు గానీ లేవు సీఎం నేతృత్వంలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ప్రజలు పోలింగ్ బూత్‌లలో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి మీట్ ద ప్రెస్‌లో మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 15 : దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక రాష్ట్రానికి వరుసగా మూడోసారి సీఎం కాలేదని, కానీ కేసీఆర్…




