రూ.1000 కోట్లతో కొండగట్టు ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం
కాంగ్రెస్ హయాంలో ఇక్కడ తాగునీటికి కటకట రామచంద్రాపూర్ సర్పంచ్ బోర్లు వేసివేసి ఆడనే ప్రాణమిడిచిండు… నేడు ఆ పరిస్థితి లేదు…బ్రహ్మాండంగ పంటలు పండుతున్నయ్ చొప్పదండిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ చొప్పదండి, ప్రజాతంత్ర, నవంబర్ 17 : చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని రూ.1000 కోట్లు ఖర్చు చేసైనా సరే అద్భుతంగా…




