భదాద్రి రామయ్యను చిన్నచూపు చూడలేదు…నాపేరులోనే రాముడు
గెటిస్తే యాదాద్రిలా భదాద్రి రామాలయం అభివృద్ధి భద్రాచలం వరద నివారణకు శాశ్వత పరిష్కారం గత రెండు ఎన్నికల్లో ఇక్కడ మేము గెలవలేదు…అందుకే గ్యాప్ వొచ్చింది గాడిదకు గడ్డివేస్తే…ఆవు పాలు ఇవ్వదు మమ్మల్ని నమ్మండి…కారుకు వోటు వేయండి భద్రాచలం రోడ్‌షోలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్• 19 : గతంలో…






