Category ముఖ్యాంశాలు

పీఏసీఎస్ పాలకవర్గాలు రద్దు

– తొమ్మిది జిల్లాల డీసీసీబీ పాలక వర్గాలు సైతం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: రాష్ట్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు తొమ్మిది జిల్లాల…

గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ నిరసనలకు సిద్ధం

– రేపు ‘చలో గాంధీ దవాఖాన’ – కేంద్రం ‘జీ-రామ్-జీ’ బిల్లుకు వ్యతిరేకంగా టీపీసీసీ కార్యాచరణ – శనివారం హైదరాబాద్ లో, ఆదివారం జిల్లాల్లో ఆందోళనలు – పార్టీ శ్రేణులు కదలాలి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: జాతీయ ఉపాధి హామీ పథకం నుండి జాతి పిత మహాత్మా…

‘ప్రజావాణి’తో సమస్యలకు పరిస్కారం

– 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం – ‘ప్రజావాణి’ వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డి సెంబర్‌ 19:  ఇం‌దిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం తామంతా అహరహం శ్రమిస్తున్నామని అన్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లల్లో ఇప్పటి వరకు…

ఒకే భాష‌ను బ‌ల‌వంతంగా రుద్ద‌ త‌గ‌దు

– ఏవోయూలో “దక్షిణాది భాషలు – అస్తిత్వం -రాజకీయాలు” సదస్సు  – ద‌క్షిణ ప్రాంత భాష‌ల‌పై దాడి: ప్ర‌కాశ్‌రాజ్‌ – ఈ ప్రాంతంలో బ‌ల‌మైన ప్రాంతీయ భాష‌లు: కె.శ్రీ‌నివాస్‌ – మాతృ భాష‌లోనే ఆలోచ‌న‌లు పంచుకోవాలి: డాక్టర్ మీనా కంద‌స్వామి – నిధుల కేటాయింపులో అన్యాయం:  ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 19…

సరస్వతీ పుత్రికపై హరీష్‌ కటాక్షం!

– ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయే పరిస్థితి – రుణం కోసం యత్నిస్తే ఆస్తి చూపాలన్న బ్యాంకర్లు – దీనావస్థను ఎమ్మెల్యే హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని తండ్రి  – తన ఇంటిని తాకట్టుపెట్టి డబ్బులు సమకూర్చిన ఆపద్బాంధవుడు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ఆమె పేరు మమత.. వారిది పేద కుటుంబం.. అయితేనేం చదువులో…

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్ కౌంటర్

– ముగ్గురు మావోయిస్టుల మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ‌సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గడ్‌ ‌సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుండి భారీ ఎన్‌ ‌కౌంటర్‌ ‌చోటుచేసుకుంది. గొల్లపల్లి ప్రాంతంలో…

జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సిద్ధం కండి

– భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలి – సర్పంచ్‌ ఎన్నిక ఫలితాలతో వెయ్యి ఏనుగుల బలం – ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే మనదే విజయం – యాదాద్రి జిల్లాలో  సర్పంచ్‌ల అభినందన స‌భ‌ – బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌యాదాద్రి భువనగరి,ప్రజాతంత్ర,డిసెంబర్‌18: ‌జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ…

ఎం‌పీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై త్వరలో నిర్ణయం

– అందరితో చర్చించి ఓ నిర్ణయానికి వొస్తాం – స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు – అధికార్ల‌కు అభినంద‌న‌లు – మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజాస్వామ్య‌బద్ధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున…

నదీ జలాలలపై బీఆర్‌ఎస్‌ ‌ద్రోహం

– దమ్ముంటే కేసీఆర్‌ ‌చర్చకు రావాలి – అసెంబ్లీలో ఎప్పుడైనా చర్చిస్తాం – మీడియా ముందుకు వచ్చినా వివరిస్తాం – కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌నదీ జలాల విషయంలో ద్రోహం చేసిందెవరో మీడియా ముందుకు వస్తే నిజాలు వెల్లడిస్తానని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఈ మేరకు  బీఆర్‌ఎస్‌…