గద్దెపైకి చేరిన సారలమ్మ

అమ్మవారి రాకతో మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జనసంద్రమైన గద్దెల ప్రాంగణం విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్న మేడారం.. శివాలెత్తిన భక్తజనం..సారలమ్మకు భక్తి శ్రద్ధలతో మొక్కులు (మండువ రవీందర్‌రావు) మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. సారలమ్మ…








