Category ముఖ్యాంశాలు

డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ దుర్మార్గాలు

– సింగ‌రేణి డైరెక్ట‌ర్‌కు బీఆర్ ఎస్ నేత‌ల విన‌తిప్ర‌తం – సింగ‌రేణి కార్మికుల‌పై ప‌గ‌బ‌ట్టిన రేవంత్‌ – త‌క్ష‌ణ‌మే మెడిక‌ల్ బోర్డు ఏర్పాటు చేయాలి – జ‌ర్న‌లిస్టుల అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. – జ‌ర్న‌లిస్టుల త‌ర‌పున అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాం – బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27:  డిపెండెంట్‌ ఉద్యోగాల విషయంలో…

ఎదురొడ్డి గెలిపించిన నేత‌ల‌కు ధ‌న్య‌వాదాలు

– స‌ర్పంచ్‌ల ఆత్మీయ స‌మావేశంలో కేటీఆర్‌ -కాంగ్రెస్ ఒత్తిళ్ల‌కు లొంగిపోవ‌ద్దు – ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్దిన ఘ‌న‌త కేసీఆర్‌దే – మా హ‌యాంలో తెలంగాణ‌కు 30 అవార్డులు – జిల్లా స్థాయిలో లీగ‌ల్ సెల్స్ ఏర్పాటు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన…

ప్రజాస్వామ్యమా.. రాచరికమా?

– కనీసం కేబినెట్లో చర్చించకుండానే పేరు మార్పుపై నిర్ణయం – ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర – దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భారీ పోరాటం – మహాత్మా గాంధీ’ పేరు తొలగింపుపై ఆగ్రహం – పేదల పొట్ట కొట్టేందుకే ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ – జనవరి నుండి ‘సేవ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ’ ఉద్యమం : రాహుల్  న్యూ…

పండుగ‌ల‌ప్పుడే డ్ర‌గ్స్ కేసులు న‌మోదా?

– వీటిపై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా లేదు – అకున్ స‌బ‌ర్వాల్ విచార‌ణ నివేదికను తొక్కిపెట్టారు – డ్ర‌గ్స్ విక్ర‌య‌దారుల‌తో కేసీఆర్ కుటుంబీకుల‌కు సంబంధాలు – విచార‌ణ‌లో స్ప‌ష్టం చేసిన నిందితులు –  కేసు బాధ్య‌త‌ల‌ నుంచి స‌బ‌ర్వాల్ తొల‌గింపు – ఈగ‌ల్ టీమ్ సోమేశ్‌కుమార్‌ను విచారించాలి – కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

కొడిగ‌డుతున్న మ‌ధ్యాహ్న‌భోజ‌న ప‌థ‌కం

– మెనూలో కోడిగుడ్డు మాయం – ఇచ్చే మొత్తానికి.. ఖ‌ర్చుకు పొంత‌నే లేదు – కొండ‌లా పెరుగుతున్న బ‌కాయిలు – పేద విద్యార్థుల‌కు పోష‌కాహార లేమి – మార్కెట్ ధ‌ర‌ల‌కు అనుగుణంగా మెనూ మొత్తం పెంచాలి – ఆర్భాల‌పై ధ్యాస‌ త‌ప్ప ఆచ‌ర‌ణ ఏదీ? – ప‌థ‌కం అమ‌ల్లో ప్ర‌భుత్వ ఘోర వైఫ‌ల్యం హైదరాబాద్, ప్రజాతంత్ర,…

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం

– పాలమూరు రంగారెడ్డి పథకం లక్ష్యంగా కార్యాచరణ – మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో సభలు –  అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ వ్యూహం పై సమాలోచన – నాయకులకు దిశా నిర్దేశం  సిద్దిపేట, ప్రజాతంత్ర డిసెంబర్ 26: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్…

గజ్వేల్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం

– కెసిఆర్ గుండెల్లో గుబులు మొదలైంది – బిఆర్ఎస్ కారు టైరు మెల్లిగా పంక్చరవుతుంది – అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు – కార్యకర్తల కృషితోనే గజ్వేల్ లో 90 కి పైగా సర్పంచ్‌లు గెలిచారు – ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి – సర్పంచులను సన్మానించిన మంత్రులు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్…

రెండు శ‌తాబ్దాలు నిలిచేలా గ‌ద్దెల నిర్మాణ ప‌నులు

– మేడారం అభివృద్ధిపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక దృష్టి – నిర్మాణంలో ఉట్టిప‌డే గిరిజ‌న సంస్కృతి – పూజారుల ఆమోదంతోనే ముందుకు – నాణ్య‌త‌లో రాజీ లేదు – కోయ‌ల తాళ‌ప‌త్ర గ్రంథాల్లోని విశేషాల‌కు శిల్ప‌రూపం – మంత్రి సీత‌క్క మేడారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26: ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్మాణ పనులు…

మా అయ్య తెలంగాణ తెచ్చిన మొనగాడు

– ఆయన పేరు బరాబర్‌ చెప్పుకుంటా – రేవంత్‌ రెడ్డి చిట్టినాయుడు కాదు.. భీమవరం బుల్లోడు – దిల్లీకి సంచులు మోసి పదవి కాపాడుకోవడం కాదు – ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపాలి – సీిఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: కేసీఆర్‌ ఒక్క ప్రెస్‌విూట్‌కే సీఎం రేవంత్‌ రెడ్డికి…