మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే..

సిఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీ.. రాష్ట్ర ప్రజలను పట్టించుకునేదెవరు? కాంగ్రెస్ సర్కార్‌పై ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలననే నడుస్తుందనీ, మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు…








