రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రుణమాఫీ పూర్తయితే ఇంకా దరఖాస్తులెందుకొస్తున్నాయ్? దీనిపై రేవంత్‌రెడ్డి సవాల్‌కు సిద్ధమా? గ్రామసభలకు సిఎం రావాలి…నేను కూడా వొస్తా గాడిచర్లపల్లి ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 22: రైతులకు పూర్తిగా రుణమాఫీ జరిగితే గ్రామసభలో దరఖాస్తులు ఎందుకొస్తాయనీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తయిం దంటున్నాడని,…








