Category ముఖ్యాంశాలు

ఛత్తీస్‌గడ్‌లో రెండు ఎన్‌కౌంట‌ర్లు

– 14 మంది మావోయిస్టుల మృతి – మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు – కొంట ఏరియా కమిటీ లేకుండా చేసాం : బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర ‌భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 3 : ఛత్తీస్‌గడ్‌ ‌రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోతమోగింది. రెండు వేర్వేరు ఎన్‌కౌంట‌ర్ల‌లో 14మంది మావోయిస్టులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే…

పేదల హక్కులను దెబ్బతీసేలా వీబీజీ-రామ్ జీ చట్టం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 2: డాక్ట‌ర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింద‌ని, ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి, కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం ప్రధాన లక్ష్యమ‌ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ…

కూలీల‌ను కార్పొరేట్ల‌కు ధార‌ద‌త్తం చేసే కుట్ర‌

– పేద‌ల‌కు ఆర్థిక ద‌న్ను ఇచ్చిన ఎంజీఎన్ ఆర్ ఈజీఏ -పేద‌ల‌ను దెబ్బ‌కొట్టేలా కొత్త చ‌ట్టం తెచ్చిన బీజేపీ – ఈ చ‌ట్టాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాం – గ‌తంలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు అమ‌ల్లోకి తెచ్చిన కాంగ్రెస్‌ – మ‌నం పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డాలి – చ‌ట్టాన్ని ఏక‌గ్రీవంగా వ్య‌తిరేకించాలి – ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి…

పోలీసుల అదుపులో మావోయిస్టు కమాండర్‌ ‌బార్సే దేవా 

– మరో 15 మంది మావోయిస్టులు కూడా – డీజిపి ఎదుట రేపు ప్రవేశపెట్టే అవకాశం – హిడ్మా ఎన్‌కౌంటర్‌ ‌తరువాత బాధ్యతలు  తీసుకున్న బార్సే దేవా – ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ప్రకటించిన ప్రభుత్వం భద్రాచలం,ప్రజాతంత్ర,జనవరి 02 : మావోయిస్టుల ఉద్యమంలో కీలక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.అనేక మంది వివిధ క్యాడర్‌లో ఉన్న నేతలు…

అక్ర‌మ సంపాద‌న‌కు అడ్డొస్తున్నామ‌నే రేవంత్ కోపం

– డీపీఆర్ సిద్ధం కాకుండా రూ.ల‌క్ష‌న్న‌ర కోట్ల వ్య‌యమ‌ని ఎట్లా చెప్పారు? – మూసీ లూటిఫికేష‌న్ షురూ – బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ కంపెనీకి కాంట్రాక్టా? – మూసీని క‌లుషితం చేసిందే స‌మైక్య పాల‌కులు – డిజైన్లు సిద్ధంగా వుండ‌గా క‌మీష‌న్ల‌ కోస‌మే కొత్త నాట‌కం – బీఆర్ఎస్ హ‌యాంలో రూ.16వేల కోట్ల‌తో…

అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

-‌ గన్‌ ‌పార్క్ ‌వద్ద ధర్నా..ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – సభలో మాట్లాడనీయకుండా మైక్‌ ‌కట్‌ ‌చేస్తారా – స్పీకర్‌ ‌తీరుపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అసహనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి2: శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాకౌట్‌ ‌చేశారు. సీఎం మాట్లాడిన తర్వాత సభలో మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు…

కేసీఆర్‌ అసెంబ్లీకి రావాల్సిందే

– రేవంత్‌ ‌భాష తీరు దారుణం – కేసీఆర్‌ను ఉరితీయాలంటే రేవంత్‌ను పదిసార్లు తీయాలి – హరీష్‌ ‌రావు బబుల్‌ ‌షూటర్‌ ‌మాత్రమే – మీడియాతో చిట్‌చాట్‌లో కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 2: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత,…

జ‌ల వివాదంపై క‌మిటీని నోటిఫై చేసిన కేంద్రం

– నేతృత్వం వహించనున్న కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్  న్యూదిల్లీ, జ‌న‌వ‌రి 2ః తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెల‌కొన్న న‌దీ జలాల వివాద పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య…

కేంద్రంపై బురద చల్లుతున్నాయ్‌

– యూపీఏ చ‌ట్టంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం – త‌ప్పులు క‌ప్పిపుచ్చుకుంటున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ లు – జాతీయ అబ‌ద్ధాల పోటీలు పెడితే వాటికి అవార్డులు ఖాయం – వాళ్ల‌ త‌ప్పిదాల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి – బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 2: కృష్ణా జలాల వాటా పంపిణీలో కాంగ్రెస్,…