నన్ను టార్గెట్ చేస్తున్నారా?

2 వేల మంది షేర్ చేశారు.. చర్యలు అందరిపై ఉంటాయా? పోలీసుల నోటిసులపై స్పందించిన స్మితా సబర్వాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్19 : రాష్ట్రంలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ…








