మా పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తాం..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: తెలంగాణలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో తమ పాలసీలు, పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ…








