కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి

ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసుల సంఘాల భారీ ర్యాలీ ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ములుగులో ఆదివాసి, గిరిజన,. బహుజన ప్రజా సంఘాలు బుధవారం భారీ ర్యాలి నిర్వహించాయి. అనంతరం…








