Category ముఖ్యాంశాలు

నీటి వినియోగంపై స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉంది

– సాంకేతిక నిపుణుల మార్గదర్శకత్వంలోనే ముందుకు – ఎన్‌డీఎస్ఏ చెప్పింది విందామా.. విపక్షాల మాటలు విందామా? – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి దేవాదుల పరిశీలన దేవాదుల, ప్రజాతంత్ర, జూలై 13 : గోదావరి నదీ జలాల్ని సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకునే కార్యక్రమంలో స్పష్టమైన ఒక…

హింసను ప్రేరేపిస్తున్న సీఎం రేవంత్

– ఆయనపై డీజీపీ కేసు నమోదు చేయాలి – కాంగ్రెస్ నేత రూ.20 లక్షలు తీసుకుని కాపాడినందునే షాబాద్‌లో నరమేధం – కమీషన్ల కక్కుర్తితో బసవేశ్వర ప్రాజెక్టు బంద్ – త్వరలో బసవేశ్వర విగ్రహం నుంచి సంగమేశ్వర వరకు పాదయాత్ర – నారాయణఖేడ్ బీఆ ర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు ఫైర్ నారాయణఖేడ్, ప్రజాతంత్ర,…

అబద్ధాలు, బూతులు, శాడిజం

– ఇవే రేవంత్ లక్షణాలు – రైౖతులు నీళ్లు కావాలంటే ప్రతిపక్షాల రక్తం చల్లాలంటావా?.. – షాబాద్ హంతకుడికి.. నీకు తేడా ఏముంది? – 2.60 కోట్ల టన్నుల వరి దిగుబడి ముమ్మాటికీ కేసీఆర్ ఘనతే – పోలవరాన్ని ముంచిన అధికారులతో మేడిగడ్డపై రిపోర్టులా.. – ఈగో కోసం మోటార్లు ఆపితే థర్మల్ ప్లాంట్లు ఆగిపోవా?…

ఆ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

– రేవంత్ రెడ్డి తక్షణమే సీఎం, హోంమంత్రి పదవులకు రాజీనామా చేయాలి – ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు – మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : షాబాద్ లో జరిగిన హృదయ విదారక సంఘటన ప్రతి మధ్య తరగతి, పేద కుటుంబాన్ని తీవ్రంగా కల చివేసిందని, ముఖ్యంగా…

రేవంత్ మ‌ళ్లీ గెల‌వ‌డం క‌ల్ల

– ఆయ‌న‌ సొంత స‌ర్వేనే బీఆర్ఎస్‌కు 78 సీట్లని తేల్చింది – గెలుస్తాన‌ని న‌మ్మ‌కముంటే ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి – కాలేశ్వ‌రం నీటిని ఎత్తిపోయకుండా రైతుల‌పై ప‌గ‌బ‌ట్టిండు – గోదావ‌రి బేసిన్‌లోని అన్ని రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు నింపొచ్చు – కాలేశ్వ‌రంతో సంబంధంలేని భ‌ద్రాచ‌లం ఎట్లా మునుగుతుంది? – నీళ్లు కిందికి వ‌దిలేస్తున్న రేవంత్ రైతు…

రేవంత్‌ది శాడిస్టు మ‌న‌స్త‌త్వం

– ప్ర‌తిప‌క్షాల ర‌క్తాన్ని పంట‌ల‌పై చ‌ల్లాల‌న‌డం అమానుషం – నిద్ర న‌టిస్తున్న వారిని లేప‌లేం – రేవంత్ ప‌రిస్థితి అదే – కాళేశ్వ‌రంపై డైవ‌ర్ష‌న్ డ్రామాలు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 11: రైతులు నీళ్లు అడిగితే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని చెప్పితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి అనడం,…

గాన కోకిల జానకమ్మ కన్నుమూత

– దిగ్భ్రాంతిలో సినీ పరిశ్రమ, అభిమానులు – కేంద్ర మంత్రులు, ప్రముఖుల సంతాపం బెంగళూరు, జూలై 11 : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో మరో తార ఈ లోకాన్ని వీడారు. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాలపాటు కోట్లమంది ప్రేక్షకులను మైమరపించిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్. జానకి(88) మైసూర్‌లో శనివారం రాత్రి…

కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం కుదరదు

– మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉంచాలని ఎన్‌డిఎస్‌ఎ ఆదేశాలు – గేట్లు మూస్తేనే నీరు ఎత్తి పోయడానికి అవకాశం – ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈటల వ్యాఖ్యలు – బిఆర్‌ఎస్‌ ‌నేతల సూచనలతోనే మాట మార్చిన ఈటల – జలశక్తి మంత్రిత్వ శాఖను కలిసి అనుమతి తెస్తే అభ్యంతరం లేదు – ఈటల, బిఆర్‌ఎస్‌ ‌నేతలకే…

నరహంతకుడిని పట్టుకోండి

– పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ముందు గ్రామస్థుల ధర్నా – ఎమ్మెల్యే యాదయ్యను నిలదీసిన ప్రజలు – ఎస్‌ఐ ‌సస్సెన్షన్‌.. ‌నిందితుడి ఆచూకీ కోసం రూ.2లక్షల రివార్డు రంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 11 :రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడిని అప్పగించాలని డిమాండ్‌ ‌చేస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీస్‌స్టేషన్‌ ‌వద్దకు చేరుకున్న…