Category ముఖ్యాంశాలు

సేతుబంధన్, ఆర్వోబీ పనుల్లో వేగం పెంచాలి

– నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభం కావాలి – సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి – ఆర్ అండ్ బి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రవ్యాప్తంగా సీఆర్‌ఐఎఫ్ ద్వారా నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం బ్రిడ్జిలు, పురోగతిలో ఉన్న పలు ఆర్వోబీ…

భూ రీస‌ర్వేను వేగ‌వంతం చేయాలి

– పెండింగ్ ద‌ర‌ఖాస్తులను స‌త్వ‌రం ప‌రిష్క‌రించాలి – ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడితే స‌హించం – రూ.230కే సిమెంట్ బ్యాగ్‌ – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి – ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో విస్తృత ప‌ర్య‌ట‌న‌ నిజామాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 22 :  రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూప‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం చేప‌ట్గిన భూ రీస‌ర్వేను…

హేజో లేబొరేటరీస్‌ ‌కెమికల్స్‌లో పేలుడు

– ఇద్దరు కార్మికుల మృతి – క్షతగాత్రులు హైదరాబాద్‌కు తరలింపు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. భూదాన్‌ ‌పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్‌ ‌కెమికల్‌ ‌కంపెనీలో రియాక్టర్‌ ‌భారీ శబ్దంతో పేలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు…

పవర్‌ఫుల్ తెలంగాణ కోసం పక్కా ప్రణాళికలు

– విద్యుత్ కొరత లేని రాష్ట్ర‌మే లక్ష్యం – విద్యుత్ డిమాండ్‌కు దీటుగా ప్రణాళికలు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి…

హైద‌రాబాద్‌ను ప‌రిశోధ‌న‌ల కేంద్రంగా తీర్చిదిద్దాలి

– కేంబ్రిడ్జి వర్సిటీ ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందాన్ని ఆహ్వానించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో తెలంగాణలో…

గ్లోబల్ సమ్మిట్ నిర్వ‌హ‌ణ‌కు క‌మిటీలు

– సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : తెలంగాణ రైజింగ్-ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్-ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్షా…

సంబంధం లేకుంటే ఖండించాలి క‌దా

– మంత్రి సురేఖపై పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహం – సీఎంపై ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాల్సిందే హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. సుష్మితá వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని, అది పూర్తిగా ఆమె వ్యక్తిగతమంటూ…

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సన్నద్ధం

– మంత్రులు తుమ్మల, సీతక్క, వాకిటి శ్రీహరి – రాజేంద్రనగర్‌లో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ – నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి – ప్రతి గ్రామ పంచాయతీకి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రులు – గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచే ఏర్పాట్లు రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ఎల్‌నినో…

కారులో మహిళ మృతదేహం లభ్యం

– మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తింపు హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :‌ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. బస్టాండ్‌ ‌సమీపంలో రెండ్రోజులుగా పార్క్ ‌చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారు డిక్కీని…