రాష్ట్రంలో ఖేలో ఇండియా..!

గేమ్స్‌కు వేదికగా హైదరాబాద్! 2026లో నిర్వహించేందుకు కేంద్రం సుముఖత హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా -2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వొచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయగా, 2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో…








