Category ముఖ్యాంశాలు

ఈ కార్‌ రేసింగ్‌పై చర్చకు బిఆర్‌ఎస్‌ పట్టు

భూ భారతిపై చర్చను అడ్డుకునే యత్నం  నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ రాష్ట్ర శాసనసభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, తదితర పరిణామాలతో సభలో గందరగోళం ఏర్పడిరది. దీంతో స్పీకర్‌…

30 వరకు కేటీఆర్‌ ను అరెస్ట్‌ చేయొద్దు..

హైకోర్టులో కెటిఆర్‌కు స్వల్ప ఊరట  ఈ ఫార్ములా రేస్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు  తదుపరి విచారణ 27కు వాయిదా హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (ఆర్‌ఎన్‌ఎ) : బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు…

వేట కుక్కల్లా పేదల భూ దోపిడీ

భూ దందాపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తాం తప్పు చేసింది దొరవారు.. శిక్ష పేదలకు.. రాత్రికి రాత్రే గడీల మధ్య చట్టాల రూపకల్పన రెవెన్యూ , హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న గత ప్రభుత్వ పెద్దలు..…

భూ భారతి బిల్లు అసెంబ్లీ ఆమోదం

revanth reddy vs KTR

వాడీవేడి చర్చ అనంతరం సభ తీర్మానం ధరణిపై సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్‌ భూమి కోసం ఎన్నో పోరాటాలు సాగాయి ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది భూమే.. ధరణితో విదేశీ కంపెనీల చేతికి భూముల వివరాలు శాసన సభలో సిఎం రేవంత్‌ రెడ్డి బిఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌20 : తెలంగాణ అసెంబ్లీలో…

రూ. 600 కోట్లు లూటీకే ఫార్ములా ఈ-రేస్‌

Chief Minister Revanth Reddy in Maharashtra election campaign meetings

ఈ-ఫార్ములా సంస్థతో కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం విచారణలో ఉన్నందున వివరాలు వెల్లడిరచలేను ట్విట్టర్‌ పిట్ట ఇన్నాళ్లు ఎక్కడ పోయాడు.. సభలో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్‌ ఈ-ఫార్ములా కేసుపై…

సమగ్ర అధ్యయన ఫలితమే …‘భూ భారతి’

CM Revanth fire on BRS members

భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు పేదల భూ హక్కులను కాపాడడమే మా లక్ష్యం ధరణితో రైతుల భూములు అగమాగం.. రైతుల భూముల వివరాలు విదేశీ సంస్థల చేతుల్లో పెట్టారు. . అహంకారంతో కుట్రపూరితంగా నేడు చర్చను అడ్డున్నారు.. ఫార్ములా ఈ రేస్‌ పై చర్చకు సిద్దం.. బిఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళనపై సీఎం రేవంత్‌…

ఈ- కార్‌ రేసులో అక్రమాలపై ఆధారాలున్నాయ్‌..

తనకు తానే సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడం హాస్యాస్పదం కేటీఆర్‌ ‌పై టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 20: ‌ఫార్ములా ఈ-రేస్‌ ‌కేసులో తాను కడిగిన ముత్యమంటూ కేటీఆర్‌ ‌తనకు తానే సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడంపై టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ ‌గౌడ్ స్పందించారు. ఫార్ములా ఈ- రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనన్నారు.…

భారత పన్ను వ్యవస్థను సరళీకృతం చేయాలి

క్ల‌ష్ట‌మైన ఆదాయ ప‌న్ను వ్య‌వ‌స్థ‌తో ఇబ్బందులు చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప‌టిష్ట‌మైన విధానాలు అవసరం రాష్ట్రంలో వెనుకబడి ఉన్న జిల్లాలకు నిధులు కేటాయించాలి రాష్ట్రాల అభివృద్ధికి రుణ స్వేచ్ఛ, ఆర్థిక స్వయంప్రతిపతికి తగిన అనుమతులివ్వాలి కేంద్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జైస‌ల్మీర్‌, ప్ర‌జాతంత్ర డిసెంబ‌ర్ 20 :…

కుటుంబ బాధ్యతలకు భయపడి ఇంటికి రాకుండా పదేళ్లుగా సౌదీలోనే…

Stayed in Saudi for ten years due to fear of family responsibilities...

ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే ఫోబియాతో ముఖం చాటేసిన వ్యక్తి   హైదరాబాద్‌ , ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20:  కుటుంబ బాధ్యతలకు భయపడి, ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే మానసిక ఒత్తిడి ఫోబియాతో స్వదేశానికి రాకుండా.. గత  పదేళ్లుగా సౌదీ అరేబియాలోని తలదాచుకుంటున్న ఒక గల్ఫ్‌ కార్మికుడి విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి…