Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

నూటాపదేళ్ళ ‘మహిళా’ సమానత్వం

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మండువ రవీందర్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ప్రతీఏటా క్రమంతప్పకుండా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకుంటూనేఉన్నాం. నూటా పదేళ్ళుగా కొనసాగుతున్న ఈ తంతువల్ల మహిళాభ్యుదయం ఏమైనా సాధ్యమైందా…

కరోనా లేదని రిలాక్స్ అవ్వొద్దు: ఈటల

కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌రాష్ట్రంలో నియంత్రించగలిగినందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అభినందించారనీ, అయినంతమాత్రాన రిలాక్స్ అవ్వొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆ ‌శాఖ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న…

ఎ‌ర్రబెల్లి వర్సెస్‌ ‌కోమటిరెడ్డి

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? నేను చెప్పే మాటలు వినే ధైర్యం ఉందా? అసలు మీమీద మీకు నమ్మకం ఉన్నదా? ఊరికూ డబ్బాలు కొట్టుకోవడం కాదు,.. నా వెంటరండి, గ్రామాలకు రండి గ్రామల అధ్వాన్న పరిస్థితులు చూపిస్తా అంటూ మునుగోడు శాసనసభ్యులు కొమటిరెడ్డి…

నేడు 30 మంది ఉత్తమ మహిళలకు అవార్డులు

అం‌తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం అవార్డులను ప్రకటించారు. ప్రతీ ఏటా ఈ అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. ప్రభుత్వం…

నేడు శాసనసభలో.. హరీష్‌రావు తొలి బడ్జెట్‌

ఆర్థికమంత్రి హోదాలో హరీష్‌ ‌రావు ఆదివారం శాసనసభలో బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన బడ్జెట్‌ ‌ప్రతిపాదనలు సమర్పిస్తారు. ఆ తరవాత సభ వాయిదా పడుతుంది. 9,10 తేదీల్లో సెలవుల అనంతరం తిరిగి 11న సభ మొదలవుతుంది. గతేడాది సిఎం…

ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌!

అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ‌ప్రసంగానికి అడ్డు తగులుతున్నారనే కారణంగా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి ఒకరోజు సస్పెండ్‌ ‌చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల రెండో రోజైన శనివారం వాడివేడిగా సాగాయి. ముందుగా…

సీఏఏపై చర్చిద్దాం..

వివాదాలు వొద్దు.. వ్యతిరేకిస్తూ తీర్మానం చేద్దాం: కేసీఆర్‌ ‌పజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.శనివారం శాసనసభలో ప్రతిపక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ సీఏఏ ఎన్‌పీఆర్‌పై ప్రసంగిస్తుండగా ఆయన మాటలను…

అసెంబ్లీ గరం గరం.. మమ్మల్ని ఏమన్నా ఊరుకోం..

ఎన్నికల్లో ప్రజాతీర్పు కనపడదా మేం గెలిస్తే డబ్బులు పెట్టి గెలిచినట్లా చట్టబద్ధంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల విలీనం సుస్థిర పాలన మీకు ఇష్టం లేదు ఇంటికో ఉద్యోగం ఇస్తామని అనలేదు అసెంబ్లీలో కాంగ్రెస్‌పై భగ్గుమన్న సీఎం కేసీఆర్‌…

అవసరమైతే కొత్త పార్టీ పెడతా ..రాజగోపాల్ రెడ్డి

టీఆరెస్ పై పోరాడటానికి  నేను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సమయం వచ్చినప్పుడు నేనే కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా మారుతనని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలోని మీడియా…

20 ‌వరకు బడ్జెట్‌ ‌సమావేశాలు

తెలంగాణ బడ్జెట్‌ ‌సమావేశాలను ఈనెల 20 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అసెంబ్లీలో శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌ప్రసంగం అనంతరం స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ…