Category ముఖ్యాంశాలు

కెటిఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ-రేసు కేసులో కీల‌క ప‌రిణామం.. హైదరాబాద్‌, ‌డిసెంబర్ 28 (ఆర్‌ఎన్‌ఎ):  ‌ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ ‌కుమార్‌కు, హెచ్‌ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డికి  కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.…

బొకేలు వొద్దు.. బుక్స్ ఇవ్వండి

బుక్‌ ‌ఫెయిర్‌ను సందర్శించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌28:  ‌శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ  సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌ ‌బుక్‌ ‌ఫెయిర్‌ను సందర్శించి మాట్లాడారు. ‘పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉంది. నిరక్షరాస్యుల కోసం ఆడియో బుక్స్ ‌కూడా అందుబాటులోకి వొచ్చాయి. పుస్తకాలను నమిలి…

ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి..

మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌ బొల్లారం ప్రభుత్వ ద‌వాఖ‌నలో త‌నిఖీలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 28 : బొల్లారం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్ చేశారు. శ‌నివారం ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో ఉన్న సదుపాయాలు, రోగుల యోగక్షేమాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్ విభాగంలో…

రైతుసంఘాల తీరుపై సుప్రీం సీరియ‌స్‌

దల్లేవాల్‌కు వైద్య సాయం అందకుండా అడ్డంకులెందుకు? త‌క్ష‌ణమే చికిత్స అందించాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు న్యూదిల్లీ, డిసెంబర్ 28 (ఆర్ఎన్ఎ): రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నా.. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును…

అమ్మతో వెళ్తున్నా సార్‌.. మ‌మ్న‌ల్ని వొదిలేయండి..

అమ్మతో వెళ్తున్నా సార్‌.. మ‌మ్న‌ల్ని వొదిలేయండి..

తల్లి కొడుకుల సంబంధాన్ని వక్రీకరించిన ఖాకీ అర్ధరాత్రి మగవాళ్ల‌తో నీకేం పని అంటూ అసభ్య ప్రవర్తన కాళ్లావేళ్లా పడిన కనికరించని పోలీసులు తల్లి ఎదుటనే కొడుకును చితకబాదిన పోలీసులు అర్ధరాత్రి స్టేషన్ బ‌యటే రక్షణ లేకుండా నిలబెట్టిన వైనం  మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ ‌పరిధిలో అమాన‌వీయ ఘ‌ట‌న‌ ఓ పోలీస్‌స్టేషన్‌పై ఎస్‌పీకి బాధితుడి ఫిర్యాదు మిర్యాలగూడ, ప్రజాతంత్ర,…

కూల్చివేత‌లు ఆగ‌వు..

కొత్త ఏడాదిలో మ‌రింత దూకుడుగా హైడ్రా.. ఆక్రమణలన్నీ రికార్డు చేస్తున్నాం హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్‌ఎం ‌ఛానల్‌! అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు 15 బృందాలు హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  ‌కొత్త సంవత్సరంలో హైడ్రా మరింత దూకుడు పెంచుతుందని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హెచ్చరించారు. కూల్చివేతలు ఆగలేదు.. ఇంకా ఉంటాయని…

ముఖ్య‌మంత్రి ఆదేశాలు అమలు కాకపోతే ఎలా?

తక్షణమే మెస్‌ బిల్లులు, కాస్మోటిక్‌ బిల్లులు విడుదల చేయాలి సస్పెండ్‌ చేయాల్సి వొస్తే సిఎంనే ముందు చేయాలి 31దావత్‌లు బంద్‌జేసి హాస్టల్స్‌ను దత్తత తీసుకోవాలి యువతకు ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట`నాసరపుర రెసిడెన్షియల్‌ బ్రిడ్జ్‌ స్కూల్‌ విద్యార్థులకు సాయం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వ‌యంగా అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలు…

బ‌డుగుల‌ గ‌ళం పిజెఆర్‌

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పిజెఆర్  వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 28 : పేద ప్ర‌జ‌లకు అన్ని వేళ‌లా అండ‌గా నిలిచిన వ్య‌క్తి మాజీ మంత్రి పి.జ‌నార్ద‌న్ రెడ్డి అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పిజెఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. 1994 నుంచి…

మాజీ ప్ర‌ధాని అంత్యక్రియలపై వివాదం

సంప్రదాయాలు పాటించలేదని కాంగ్రెస్ విమర్శలు గతంలో మీరేం చేశారో తెలుసంటూ బిజెపి ప్ర‌తివిమ‌ర్శ‌లు పివికి జరిగిన అవమానంపై తాజాగా చర్చ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ డిసెంబర్ 28: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్ బోధ్‌లో జరిగాయి. ఆయన స్మారక చిహ్నం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, కాంగ్రెస్‌ పార్టీ కేందప్రభుత్వానికి లేఖ సైతం రాసింది.…