Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

ఛత్తీస్‌ ‌ఘఢ్‌లో మావోయిస్టుల దాడి ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్‌లు మృతి

ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టులు అలజడి రేపారు. బస్తర్‌ ‌దండకారణ్యంలో శనివారం నాడు మావోయిస్టులు అంబూష్‌కు ఇద్దరు జవాన్లు బయ్యారు. ముందుగా మందుపాతర పేల్చిన మావోయిస్టులు అనంతరం కాల్పులకు తెగబడటంతో సిఐఏపిఎస్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందగా ఒక…

అనంతగిరి హిల్స్ లో ఐసొ లేషన్ వార్డులు…

వికారాబాద్ అనంతగిరి కొండల్లోని టిబి ఆస్పత్రి హరిత రిసార్టులో  కరోనా వైరస్  ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు రోగులను తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. ఇతర దేశాల నుంచి తీసుకువచ్చే వారిని రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు చర్యలు.

ఈ ‌నెల 31వరకు పాఠశాలకు, విద్యా సంస్థలకు సెలవులు

సినిమాహాల్స్,‌షాపింగ్‌మాల్స్ ‌బంద్‌ ఇం‌టర్‌, ‌టెన్త్, ఇతర పబ్లిక్‌పరీక్షలు యథాతథం ప్రపంచవ్యాప్తంగా కరోనా భూతం ప్రజలను భయపెడుతున్న నేపథ్యంలో తెలంగా ణ ప్రభుత్వం వ్యాధి నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలను ప్రారంభించింది. ఈ నెల 31…

సభలు,సమావేశాలు వొద్దు..@ కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

కోవిడ్ - 19(కరోనా వైరస్‌)పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించవద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరస్‌పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజు కరోనా వైరస్‌పై సమీక్షలు…

కరోనా కల్లోలం

భారత్‌లో కొత్తగా 6 కేసులు నమోదు, 81కి చేరిన సంఖ్య దేశమంతటా భయాందోళనలు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ‌మన దేశంలోనూ విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఈ వైరస్‌ ‌బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకు గురి…

కరోనాపై వ్యూహాత్మక పోరాటం

సార్క్ ‌దేశాల నేతలతో ప్రధాని మోడీ చర్చ కరోనా వైరస్‌పై ఐక్య పోరాటానికి కలిసి రావాలని సార్క్ ‌దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ఒక బలమైన వ్యూహాన్ని ప్రతిపాదించాలను కుంటున్నా నని మోదీ అన్నారు.…

‌ప్రజాకర్షక బడ్జెట్‌

ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది పీఆర్సీపై సీఎం కేసీఆర్‌ ‌త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు మండలిలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు రాష్ట్ర బడ్జెట్‌ ‌ప్రజలకు ఆశాజన కంగా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం నిరాశాజనకంగా ఉందని విమర్శిస్తు…

విద్యుత్తు చార్జీలు, ఇంటిపన్ను పెంచుతాం

పేదలకు మినహాయింపు వర్తిస్తుంది పట్టణాల అభివృద్ధ్ది కోసమే పన్నులు ఇంటి యజమానులే ఇంటి కొలతలు ఇవ్వాలి ఎక్కడో ఒకచోట మార్పు ప్రారంభించాల్సిందే మొక్కలు పెంచకుంటే కఠినంగా వ్యవహరిస్తాం ప్రజాప్రతినిధులే జవాబుదారులు, అందుకే…

హైదరాబాద్‌లో.. ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ ‌యూనివర్సిటీ

వింగ్స్ ఇం‌డియా-2020 ప్రదర్శనలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇం‌డియా-2020…

ఉపాధ్యాయ సంఘాల చలో అసెంబ్లీ ఉద్రిక్తం

ఎక్కడికక్కడే అరెస్టు చేసిన పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లో మూడంచెల భద్రత ఉపాధ్యాయుల సమస్యలు పట్టవా: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి  సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి…