Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

అల్లం నారాయణ హామీ…! కాలేయ మార్పిడికి సహకారం

నిజామాబాద్ జర్నలిస్టు వకీల్ ప్రేమ్ కుమార్ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స కు ప్రభుత్వము నుంచి అన్నిరకాల సహకారం అందేలా చూస్తానని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు.. హైదరాబాద్ లకడికపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం రాత్రి…

దేశంలో పెరుగుతున్న.. కరోనా బాధితులు

విదేశాల నుంచి వస్తున్న వారితో విస్తరిస్తున్న వ్యాధి రద్దీకి దూరంగా ప్రజలు కోలుకున్న కరోనా తొలి బాధితుడు దేశంలో మొత్తం 107 కరోనా కేసులు నమోదైన అయ్యాయి. రోజురోజుకూ విదేశాలనుంచి వస్తున్న వారితో వ్యాధి సంక్రమిస్తున్న వారి సంఖ్య…

దుష్ప్రచారం చేస్తే కేసులు: వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల ఆదేశాలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌కట్టడికి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్న తరుణంలో దుష్పచ్రారాలపైనా కఠిన చర్యలకు ఉపక్రమించింది. తీసుకున్న చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, సినిమా హాళ్లు, రద్దీ అధికంగా…

కరోనా ఎఫెక్ట్ ఆలయంలోనే.. శ్రీసీతారామ కల్యాణం

ఈ నెల ఆఖరులో ప్రభుత్వం నిర్ణయం  యావత్‌ ‌భారతదేశంలోనే ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి వేదపండితులు తేదీలు ఖరారు చేసారు. ఏప్రిల్‌ 2‌వ తేదీన శ్రీస్వామివారి…

పౌరసత్వచట్ట సవరణ (సీఏఏ) రాజ్యాంగ విరుద్ధం

భారతలౌకిక విధానాలకు, రాజ్యాంగస్పూర్తికి విఘాతం ప్రజలను గందరగోళ పరుస్తున్నది దేశంలో తెలంగాణకు కూడా భాగాస్వామ్యం ఉంది వ్యతిరేకిస్తే పాక్‌ ఏజెంట్లు అంటారా? విస్తృత అభిప్రాయంతో ముందుకు సాగాలి చట్టానికి ముందు దేశంలోని…

సస్యశ్యామల తెలంగాణ మా లక్ష్యం

రైతులను రాజు చేయడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం ద్రవ్యవినిమయ బిల్లుపై  సీఎం కెసిఆర్‌ ‌సుదీర్ఘ సమాధానం ఆమోదించిన అసెంబ్లీ..నిరవధిక వాయిదా పేగులు తెంచుకుని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ది చేసేవరకువిశ్రమించేదిలేదని,…

సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం: అక్బరుద్దీన్‌

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా నమోదు (ఎన్‌పీఆర్‌) ‌చట్టాలు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయనీ, అందుకే వాటిని వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సోదరభావంతో కలసిమెలసి ఉన్న దేశ ప్రజల మధ్య ఈ చట్టాలు…

సీఏఏతో ఏ ఒక్కరికీ నష్టం కలగదు: రాజాసింగ్‌

సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. సీఏఏ చట్టం అమలుతో దేశంలోని ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై…

ఎన్‌ ‌కౌంటర్‌ ‌పై అఫిడవిట్లు ఎందుకో..?

ప్రజల మద్దతు కోరుతున్న పోలీసులు ఆఫీడవీట్లపై సంతకాలు రంగారెడ్డి జిల్లా షాద్‌ ‌నగర్‌ ‌చటన్‌ ‌పల్లి శివారులో దిశా నిందితుల ఎన్కౌంటర్‌ ‌తర్వాత పోలీసులు ప్రజల మద్దతు కోరుతున్నారు అంతర్గతంగా కొంతమంది వ్యక్తుల వద్దకు వెళ్లి పోలీసులు…

రక్తమోడిన రహదార్లు

వేర్వేర్లు రోడ్డు ప్రమాదాల్లో 8మంది మృతి శుభకార్యానికి వెళుతూ అనంతలోకాలకు రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. సోమవారం ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా, 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.…