Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

ఫార్మాసిటీని హైదరాబాద్‌కు దూరంగా తరలించండి ప్రధాని మోదీని కోరిన ఎంపి కోమటిరెడ్డి

ఫార్మాసిటీ పేరుతో హైదరాబాద్‌ ‌సమీపంలోని 19వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్దమయ్యారని, ఫార్మాసిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే కాలుష్యం పెరుగుతుందని ఎం.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రాజెక్ట్ ‌ల పేరుతో లక్షల కోట్లు…

సమస్యలు పక్కనబెట్టి సీఏఏ పేరుతో డ్రామాలు

బంగారు తెలంగాణను మద్యం మత్తులో ముంచేశారు సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌ధ్వజం సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణలో రాష్ట్రంలోని సమస్యలను పక్కనబెట్టి సీఏఏ పేరుతో డ్రామాలాడారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌విమర్శించారు. బంగారు…

కొరోనా కట్టడికి నిరంతర కృషి పరీక్షల కోసం 6 ల్యాబ్‌లు సిద్ధం

అప్ఘనిస్తాన్‌, ‌మలేషియా, యూకే, ఫిలిప్పైన్స్ ‌నుంచి వచ్చే విమానాలు రద్దు - నేటి నుంచి మరికొన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాష్ట్రంలో కొరోనా కట్టడికి నిరంతర కృషి కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం…

న్యాయవ్యవస్థలో అన్యాయాలు..!

'ఈ ‌దేశ న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదు. ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్‌కోర్టు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడటంలో, పాలనా వ్యవస్థ ప్రజల కోసం పని చేస్తుందా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించే పర్యవేక్షకుని…

మహారాష్ట్రలో కొరోనా కలకలం షిర్డీ ఆలయం మూసివేత

కొరోనాతో మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ‌ట్రస్ట్ ‌ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆలయాన్ని ట్రస్ట్ అధికారులు మూసివేయనున్నారు.…

కొరోనా ప్రభావం..!
ఆలయంలో అర్చకులతోనే శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కల్యాణ క్రతువు

‌భక్తులు రావద్దని కోరిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కల్యాణ బాధ్యతలను ప్రభుత్వ సలహదారు రమణాచారికి అప్పగింత దక్షిణ అయోద్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణానికి కొరోనా ప్రభావం బారిగా పడింది. ఈ ఏడాది స్వామివారి…

కొరోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి విస్తృత ఏర్పాట్లు

తిరుమ‌ల‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ ఆదేశాల మేర‌కు అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాలు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా టైంస్లాట్ టోకెన్లు ద్వారా…

క్షేత్ర సహాయకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఉపాధి హామీలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. సోమవారం ఆత్మకూర్‌ ‌మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం ముందు ఆ సంఘం…

స్వీయ ఐసొలేషన్ లో దిలీప్ కుమార్

కరొనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నది.ప్రభుత్వాలు,అధికారులు వైరస్ ను కట్టడి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నారు.సామాన్య పౌరులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ విపత్కర సమయంలో సమాజం లోని ప్రతి వర్గం వైరస్…

బడ్జెట్ సమావేశాలు అద్భుతం..!

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి ప్రకటన ఈ బడ్జెట్ సమావేశాలు అద్భుతంగా జరిగాయి..బడ్జెట్ ను పాస్ చేసుకోవడమే కాకుండా.. ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు చర్చకు వచ్చాయని సమావేశాల ఆఖరి రోజు సోమవారం శాసన సభ వ్యవహారాల…