కాంగ్రెస్ గ్యారంటీలంటేనే దగా, మోసం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం గ్యారంటీలను అమలు చేయలేమని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు, ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి విఫలమైందని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని కాంగ్రెస్…








