Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

అ‌క్రమాలు చేస్తూ .. ఆదర్శాలు వల్లించడమా?

కెసిఆర్‌, ‌కెటిఆర్‌లు నోరు అదుపులో పెట్టుకోవాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌: అ‌క్రమాలు చేస్తూ.. ఆదర్శాలు వల్లించడం తండ్రి, కొడుకులకే చెల్లిందని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌తీవ్ర…

నేరేడుచర్లలో .. హైడ్రామా

మున్సిపల్‌పీఠాన్ని దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేవిపీల అరెస్టు, విడుదల ఇవి నీచరాజకీయాలు : కోమటిరెడ్డి ఎక్స్అఫిసియో వోటుపై కె కె వివరణ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీలో చైర్మన్‌, ‌వైస్‌చైర్మన్‌…

మిషన్‌ భగీరథకు రూ.19వేలు కోట్లు ఇవ్వాలి: హరీశ్‌రావు

కాళేశ్వరంకు జాతీయ హోదా కల్పించాలి లిఫ్ట్ఇరిగేషన్‌, ‌మిషన్‌భగీరథ భారం 52 వేలకోట్లు కేంద్రం భరించాలి : రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు మిషన్‌భగీరథ, కోసం నీతిఅయోగ్‌ ‌సిఫారసు చేసినవిధంగా రూ.19వేలకోట్లు మంజూరు చేయాలని, కాళేశ్వరం…

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌నిర్దారణ కాలేదు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉన్నట్లు ఇంకా నిర్దారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. ఈ వైరస్‌ ‌విషయంలో వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దు అని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలను పర్యవేక్షణ…

జంబ్లింగ్‌ లేకుండా 1‌నుంచి ఇంటర్‌ ‌ప్రాక్టికల్స్

‌రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ ‌బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. అయితే జంబ్లింగ్‌ ఉం‌డదని స్పష్టమయ్యింది. ప్రాక్టికల్‌ ‌పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని…

కేసీఆర్ కుటుంబమంత జైలుకు వెళ్లే రోజు దగ్గరుంది..కోమటిరెడ్డి

25 ఏండ్లలో ఇంత దరిద్రమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రజకార్లకంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు.మంగళవారం గాంధీభవన్ లో కోమటిరెడ్డి మీడియా తో మాట్లాడుతూ ...కేటీఆర్…

దిల్లీ లో మంత్రి హరీష్ రావు

15 వ ఆర్థిక సంఘము చైర్మన్ నందకిశోర్ సింగ్ తో మంత్రి హరీష్ రావు  , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు తో మంగళ వారం దిల్లీ లో సమావేశమయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.కేంద్రం నుండి నిధుల శాతం పెంపు, ఋణపరిమితి పెంపు,…

అధికార పార్టీ అనైతిక చర్యలు:కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ లక్ష్మణ్‌

ప్రజాతంత్ర, హైదరాబాద్‌: ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనైతిక చర్యలకు పాల్పడుతోందని బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌విమర్శించారు. మెజారిటీ లేని స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌ ‌దొడ్డి దారిన చైర్మన్‌ ‌పదవులను చేజిక్కించుకోవాలని…

మున్సిపాలిటీల్లో.. కొత్తచట్టం అమలు చేసి తీరుతాం

120 మునిసిపాలిటీలో 119 గెలిచాం 10కార్పొరేషన్‌లలో విజయం సాధించాం టీఆర్‌ఎస్‌ ‌విధానాలను ప్రజలు ఆశీర్వదించారు తప్పులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు : రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలోని 141…

వోటు వేయకుండా అడ్డుకోవడం దుర్మార్గం రాష్ట్ర పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి

ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని... వోటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన తమను దుర్మార్గంగా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. నేరేడుచర్లలో ఆయన డియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పూర్తి…