Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

తడిసిన ధాన్యం కూడా కొంటాం

కేంద్రం కొన్నా కొనకున్నా చివరి గింజ వరకూ సేకరిస్తాం రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని క్రీడలకు ప్రోత్సాహం ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ప్రారంభం ప్రగతి భవన్‌ ‌సవి•క్షలో సిఎం కెసిఆర్‌ ‌కీలక నిర్ణయాలు…
Read More...

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు పలు గ్రామాలకు అవార్డులే ఇందుకు నిదర్శనం ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకుంటున్నా తొలగని చీకట్లు పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష…
Read More...

సిసిఐ పునరుద్దరణ చేపట్టండి…తగిన సహాకారం అందిస్తాం

తొలగింపు ఉత్తర్వుపై పున: సమీక్షించాలని కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్‌ ‌వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఆదిలాబాద్‌ ‌సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ‌వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై…
Read More...

పిల్లలకు వెల్త్ ‌కాదు..హెల్త్ ఇవ్వండి

తల్లిదండ్రులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచన ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ ‌టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు.…
Read More...

రైతుబంధు పేరుతో వ్యవసాయ సబ్సిడీలకు ఎసరు

సర్కార్‌ ‌తీరుతో తగ్గిన ధాన్యం దిగుబడులు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి ధాన్యం సేకరణలో అస్పష్ట విధానాలతో రైతులకు నష్టం వి•డియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర,…
Read More...

మూసీ నదికి పూర్వ వైభవం సాధ్యమేనా..?

మూసీ నదికి పూర్వవైభవం సాధ్యమవుతుందా.. అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర సర్కారు మూసీ నది ప్రక్షాళన ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టింది. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు చెపుతుంది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌…
Read More...

ప్రక్షాళన జరిగేనా.. మూసీ శుద్ధి అయ్యేనా..!?

వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరి కొండకోనల్లో పురుడు పోసుకుని పరిసర ప్రాంతాలకు గతంలో జీవ జలాన్ని అందించింది ఆ జీవనది.. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నది వందల కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో విలీనమై దానికి ఉప నదిగా ఉన్నది. మానవ తప్పిదాలు,…
Read More...

సీన్‌ ‌రివర్స్ అయింది….

ఒకప్పుడు ఆంధ్రవాళ్లు తెలంగాణ భూములు కొంటే.. ఇప్పుడు ఆంధ్రకు పోయి భూములు కొంటున్నాం... 100శాతం టెట్‌ ‌ఫలితాలు రావాలె... టెట్‌ ‌తర్వాత గ్రూప్స్ 2, 3, 4‌తో పాటు డిఎస్సీ అభ్యర్థులకు శిక్షణ తరగతుల నిర్వహణ అన్నీ పోటీ పరీక్షలకు…
Read More...

‘‌సుంకిశాల’తో హైదరాబాద్‌ ‌తాగు నీటికి భరోసా

ఏడేండ్లు కరువు వొచ్చినా ఢోకా లేదు 2072 నీటి అవసరాల మేరకు లభ్యత వంద కిలోవి•ర్ల పరిధి వరకు నీటి సరఫరా దేశానికి అసెట్‌ ‌కానున్న హైదరాబాద్‌ ‌కెసిఆర్‌ ‌లాంటి దార్శనిక నేతతో సమస్యలకు పరిష్కారం సుంకిశాల లిఫ్ట్‌కు శంకుస్థాపనలో…
Read More...

లక్ష్యానికి అనుగుణంగా పని చేయకపోతే ఏఈవోలపై చర్యలు

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 14(ప్రజాతంత్ర బ్యూరో) : క్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) పని చేయకపోతే…
Read More...