Category ముఖ్యాంశాలు

రైతు భరోసా విషయంలో ఆర్భాట‌మే ఎక్కువ‌

21 ల‌క్ష‌ల మందికే రైతు భ‌రోసా డ‌బ్బులు మిగతా 47లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి? మాజీ మంత్రి హరీష్ రావు రైతు భ‌రోసా విష‌యంలో కాంగ్రెస్ ఆర్భాటంగా గోరంత‌లు కొండంత‌లుగా ప్ర‌చారం చేయ‌డమే త‌ప్ప రైతుల‌కు చేసిందేమీలేద‌ని మాజీ మంత్రి  హ‌రీష్ రావు విమ‌ర్శించారు. రైతులందరికీ ఎకరాకు 7,500 రైతు భరోసా అని, దాన్ని…

‘ఆజంజాహి’ భూములు అన్యాక్రాంతం..

అరణ్య రోదన‌గా మిగిలిన‌ మిల్లు కార్మికుల ఆవేదన యూనియన్ ఆఫీసు స్థలం ‘ఓం నమశివాయా‘ పట్టపగలే యూనియన్ భవనం కూల్చివేత అధికార, ప్రతిపక్ష నేతల సహకారం న్యాయ‌వాది, కార్మిక నాయకుల నమ్మకద్రోహం తీవ్రమవుతున్న మిల్లు భూ పరిరక్షణ పోరాటం మావోయిస్టు పార్టీ ప్రకటనతో బెంబేలు వరంగల్‌లో వివాదాస్ప‌ద‌మైన ఆజంజాహి మిల్లు యూనియన్ ఆఫీస్‌ భూమి దురాక్రమణ ఇప్పుడు రాజకీయ…

తప్పుల తడకగా తెలంగాణ కులగణన

ఓబీసీల పట్ల కాంగ్రెస్ కపటప్రేమ బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు కుట్ర బీజేపీ ఎంపీ, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కులగణన అసమగ్రంగా, అశాస్త్రీయంగా.. వాస్తవ దూరంగా ఉందని, నిజంగా…

17.03 లక్షల రైతుల అకౌంట్లలో రైతుభరోసా

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం1126.54 కోట్లు రైతుభరోసా నిధులు జమ రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం రైతుభరోసా నిధులు జమ ప్రారంభించాం.. వెల్లడించిన  వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర‌ రావు శుభవార్త చెప్పారు. ఇటీవల అగిన రైతు భరోసా నిధుల జమను తిరిగి…

కుల గణనతో దేశం చూపు తెలంగాణ వైపు..

సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉన్నాం. కుల గణనలో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చు. కుట్రదారులు చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్ర‌జ‌లు తిప్పికొట్టారు. మా అధికార యంత్రాంగం  శాస్త్రీయంగా సర్వే చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు   కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు…

మ‌హిళా క్రికెట‌ర్  గొంగడి త్రిషకు కు రూ.కోటి న‌జ‌రానా

 ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి భారత యువ క్రికెటర్‌ గొంగడి త్రిష కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్…

బీజేపీకి జై కొట్టిన దిల్లీ వోటర్లు

దేశ రాజధాని దిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని  హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో…

కులగణన సర్వేల లెక్కల్లో పొంతన లేదు

•జనాభాను తక్కువ చేసి చూపారన్న విపక్షాలు •సర్వే తీర్మానంతో సరిపోదన్న బిఆర్‌ఎస్‌, ‌బిజెపి •సమగ్రత లేదన్న శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌పాయల్‌ ‌శంకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి4: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై వాడివేడి చర్చ జరిగింది. కులగణన సర్వే నివేదికలో పొందుపర్చిన అంశాలపై బిజెపి ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌, ‌బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

‌ప్రజాప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగులకూ తప్పని అవస్థలు

కనీసం హాస్పిటల్‌కు వెళ్దామన్న డబ్బుల్లేని పరిస్థితి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : చేతకాని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారని, దీనిలో భాగంగానే  రిటైర్డ్ ‌ప్రభుత్వ ఉద్యోగులూ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. ఈ…