Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

తెలంగాణలో కరోనా లేదు : మంత్రి ఈటల

ఇప్పటి వరకు రాష్ట్రంలో పరీక్షలు చేసిన వారెవరికీ కరోనా వైరస్‌ ‌నిర్దారణ కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌వెల్లడిం చారు. కరోనా వైరస్‌పై పత్రికలు, ఎలక్టాన్రిక్‌ ‌డియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనవసర ఆందోళనలు…

జేబీఎస్‌ – ఎం‌జీబీస్‌ ‌మెట్రో కారిడార్‌ 2 ‌ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

‌హైదరాబాద్‌ ‌మహానగర ప్రజల మెట్రో రైల్‌ ‌కల పరిపూర్ణమైంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జేబీఎస్‌ ఎం‌జీబీస్‌ ‌మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ ‌జేబీఎస్‌ ‌వద్ద పచ్చ జెండా ఊపి మెట్రో రైల్‌ను…

గద్దెమీదికి సమ్మక్క

చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చిన గిరిజన వొడ్డెలు అమ్మరాకతో ప్రధాన ఘట్టం పూర్తి జనసంద్రంగా మారిన మేడారం చిలుకల గుట్టల్లో కొలువైన మాయమ్మా.. భక్తుల కరుణించా బైలెల్లి రావమ్మా..అంటూ భక్తుల వేడుకోళ్ల మధ్య కోట్లాది మంది ఆరాధ్యదైవమైన…

పలువురు ఐపిఎస్‌లకు పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలకు డీఐజీలుగా, డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి…

సవాళ్లకు తలొగ్గితే .. అభివృద్ధి సాధించలేం

కాంగ్రెస్‌ ‌పాలన ఉంటే 370 ఆర్టికల్‌, ‌ట్రిపుల్‌ ‌తలాక్‌, అయోధ్య సమస్యలు పరిష్కారమయ్యేవి కావు లోక్‌సభలో  ప్రధానమంత్రి నరేంద్రమోడీ సవాళ్లకు తలొగ్గకుండా ముందుకెళ్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం…

సంగారెడ్డిలో 130 అడుగుల గాంధీ విగ్రహం

సంగారెడ్డిలో  130 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ నేత,సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయ ప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డీ ప్రకటించారు. ఆయన గురువారం హైదరాబాద్ లో. మాట్లాడుతూ....ఇప్పుడు ప్రపంచమంతా గాంధేయ మార్గంలో…

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కి ఉరి

హాజీపూర్‌ ‌వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్‌రెడ్డికి నల్లగొండ ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు మరణదండన విధించింది.  శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ పోక్సోకోర్టు తీర్పు చెప్పింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య కేసుల్లో సంచలన…

టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మాటల యుద్ధం

టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్నది. ఢిల్లీ వేదికగా రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించు కుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యకమ్రాల్లో విచ్చలవిడిగా అవినీతి…

అక్షర తెలంగాణ వైపు అడుగులు ప్రణాళికలు సిద్ధం చేసిన విద్యాశాఖ

తెలంగాణ రాష్ట్రాన్ని అక్షరతెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.తెలంగాణలో నిరక్షరాస్యులు ఉండరాదనే సంకల్పంతో, నూతన సంవత్సరం ప్రారంభం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌,‌హోచ్‌మెన్‌ ‌స్పూర్తితో, ఈచ్‌వన్‌టీచ్‌వన్‌ అనే…

పేదలకు డబుల్‌ ఇం‌డ్లు పైసా అప్పు లేకుండా.. మంత్రి తన్నీరు హరీష్‌రావు

పైసా అప్పులేకుండా పేదలందరికీ ప్రభుత్వమే డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవరం సిద్దిపేట అర్బన్‌ ‌మండలం పొన్నాలలో నిర్మించిన 24 డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను ప్రారంభించిన…