Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చేది బిఆర్ఎస్సే..

రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భారత రాష్ట్ర సమితి రజతోత్సవం సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ…

బిఆర్ఎస్ పతనం ఖాయం..

ప్రజలను మభ్య పెట్టే యత్నంలో కెసిఆర్‌ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 :  ‌బిఆర్‌ఎస్‌ ‌వజ్రోత్సవ సభవల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని  కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. మళ్లీ అధికారంలోకి వొస్తామని, గెలుస్తామని ప్రకటించడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం తప్ప మరోటి లేదన్నారు.…

లోకాయుక్త, ఉపలోకాయుక్తల ప్రమాణం

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28: ‌హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో లోకాయుక్త , ఉపలోకాయుక్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.‌రాజశేఖర్‌ ‌రెడ్డి , ఉపలోకాయుక్తగా బి.ఎస్‌.‌జగ్జీవన్‌ ‌కుమార్‌ ‌సోమవారం నాడు గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నే విమర్శిస్తావా?

సోనియా గాంధీని దేవత అనలేదా..? అక్రమంగా పది లక్షల కోట్లు సంపాదించిన కెసిఆర్‌ ‌కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నే విమర్శిస్తావా అని కేసీఆర్‌ ‌తీరును మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కమార్‌ ‌రెడ్డి…

సిఎం రేవంత్‌ను కలిసిన కొత్త సిఎస్‌

‌హెచ్‌ఆర్‌డి వైస్‌ ‌ఛైర్‌పర్సన్‌గా శాంతికుమారి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కె.రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్‌ ‌శాంతికుమారి ఈనెల 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా…

ధరణి కష్టాలకు..భూ భారతితో ముగింపు

కొత్త చట్టంతో రైతుల భూములకు భద్రత 5.45 లక్షల భూ సమస్యల పరిష్కారం.. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ..   రాష్ట్రంలోని 28 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఒక్క మండలం ఎంపిక.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నాటి ధరణితో రైతులకు ఏర్పడిన కష్టాలు…

పదేళ్లలో ఖజానాఖా ‘ఖాలీ’ చేసి కాంగ్రెస్ పై నిందలు

బిఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదు పూర్తి అభద్రతాభావంతో కేసీఆర్‌ వ్యాఖ్యలు అక్కసు వెళ్లగక్కేలా ఎల్కతుర్తిలో కెసిఆర్‌ ప్రసంగం నేను సిఎం అయిన రెండో రోజే గుండె పగిలిన కెసిఆర్‌ జానారెడ్డి నివాసంలో సిఎం రేవంత్‌  రెడ్డి ‌చర్చలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తాను సీఎం అయినా రెండో రోజే కేసీఆర్‌ ‌గుండె పగిలిందని…

మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు నిర్వహించిన అనుభవం జానారెడ్డి, కేకేలకు దగ్గర ఉందని, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించేందుకు అధిష్టానం నిర్ణయాన్ని ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. పార్టీ హైకమాండ్‌ ‌కు సమాచారం ఇచ్చి, పీస్‌ ‌కమిటీ రిక్వెస్ట్ ‌పంపిస్తామని…