స్వగ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

కొండారెడ్డిపల్లిలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు హాజరైన రాష్ట్ర మంత్రులు కొడంగల్, ప్రజాతంత్ర, మే 19 : నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం…








