Category ముఖ్యాంశాలు

కాళేశ్వరంపై అసలు విషయాలు బయట పెడతా

Chief Minister Revanth Reddy in Maharashtra election campaign meetings

తాను ఉన్నంతవరకు కాంగ్రెస్‌లోకి కెసిఆర్‌ను రానివ్వను తెలంగాణకు ప్రథమ శతృవు కెసిఆర్‌ ‌కుటుంబమే తెలంగాణ అభివృద్ధికి కిషన్‌ ‌రెడ్డి ప్రధాన అడ్డంకి హైదరాబాద్‌కు వొచ్చాక మంత్రులకు శాఖల కేటాయింపు డియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి తను ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోకి మాజీ సీఎం కేసీఆర్‌ ‌కుటుంబానికి ఎంట్రీ లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి…

మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి

రిసార్టులో పార్టీపై ఎస్‌వోటి పోలీసుల దాడి గాయని మంగ్లీపై కేసు నమోదు   రంగారెడ్డి,ప్రజాతంత్ర,జూన్‌11:సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్టులో స్నేహితులకు మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు…

విద్యుత్ ఉద్యోగుల‌కు రూ.కోటి బీమా

– విద్యుత్ సిబ్బంది యోగ‌క్షేమాల‌కోసమే ఈ స‌దుపాయం – ఉద్యోగుల్లో మ‌నోధైర్యం పెంచే ప‌థ‌కం – ప్ర‌భుత్వ‌మే కంట్రిబ్యూష‌న్ చెల్లిస్తుంది – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  రాష్ట్ర, దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న 50 వేల మంది విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం కోసం బ్యాంకర్లతో ఒప్పందం…

ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్‌

-‌బస్‌ ‌భవన్‌ ఎదుట బిఆర్‌ఎస్‌వి మెరుపు ధర్నా – బస్‌ ‌పాస్‌ ‌ధరల పెంపుపై నిరసన – బస్‌ ‌భవన్‌ ‌ముట్టడికి యత్నం – రోడ్డుపై బైఠాయింపు ‌తెలంగాణ జాగృతి నేత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. పెంచిన బస్‌ ‌పాస్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్‌…

మోసం చేస్తున్న సీడ్ కంపెనీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి: కే.టి.ఆర్‌. డిమాండ్‌

Supreme shocks to ktr

– గ‌ద్వాల రైతుల‌కు సీడ్ కంపెనీల వేధింపులు – రైతులు పండిచిన విత్త‌నాల‌ను నాసిర‌క‌మంటున్న కంపెనీలు – కంపెనీల మోసాల‌ను అరిక‌ట్టాల‌ని రైతుల డిమాండ్‌   గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా…

మంత్రుల శాఖ‌ల్లో మార్పులు?

– దిల్లీలోనే మకాం వేసిన సిఎం రేవంత్‌ ‌- శాఖల కేటాయింపులపై కసరత్తు – కెసి వేణుగోపాల్‌, ‌ఖర్గేలతో సిఎం మంతనాలు – హుటాహుటిన దిల్లీకి మంత్రి ఉత్తమ్‌  ‌తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పులపైన కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేస్తోంది.…

వైభ‌వంగా ఆషాఢ బోనాలు

– ఈ నెల 26 నుండి జూలై 24 వరకు – బోనాలు నిర్వ‌హ‌ణ‌కు రూ.20కోట్లు మంజూరు – అంద‌రికీ తెలిసేలా ప్ర‌చారం – అధికార్లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – మంత్రులు కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు   ఈనెల 26 నుండి జూలై 24 వరకు నిర్వహించు ఆషాడ మాస బోనాలను  వైభవంగా…

రూ.2125 కోట్ల పెట్టుబడులు… 5020 మందికి ఉపాధి

Taranis Capital

యూఏఈ కంపెనీలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ పెట్టుబడి రాష్ట్రానికి చెందిన అయిదు కంపెనీలతో అవగాహన ఒప్పందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 :  రాష్ట్రంలో యూఏఈకు చెందిన శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ (UAE companies ) సంయుక్తంగా రూ.2125 కోట్ల…

సినీ సిటీకి హైదరాబాద్ ను రాజధానిగా తీర్చిదిద్దాలి

Cinema City

డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయండి 14న గద్దర్ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : సినిమా సిటీ(Cinema City) కి హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్…