Category ముఖ్యాంశాలు

రేవంత్‌వి డైవర్షన్‌ ‌పాలిటిక్స్

– డ్రామాలతో కాలం గడుపుతున్న సిఎం రేవంత్‌ ‌- మండిపడ్డ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ ‌సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: సీఎం రేవంత్‌ ‌రెడ్డి డైవర్షన్‌ ‌పాలిటిక్స్ ‌చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ ‌విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు. తెలంగాణ భవన్‌లో మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన…

కీలక ముందడుగు

– అనాధల ఉపాధిలో ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్యానికి శ్రీకారం – ప్రభుత్వం, జీఎంఆర్ ఏరో అకాడమి, ఫిక్కి ఒప్పందాలు – అంగడీ టీచర్లకు అజీమ్ ప్రేమ్ జీ పాఠాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: అనాధ పిల్లల నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, అంగన్‌వాడీ టీచర్ల వృత్తి నైపుణ్యాభివృద్ధి దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు…

రాహుల్ ప్రధాని అయితేనే వాటికి పరిష్కారం

– కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని బీజేపీ యత్నం – ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిని చేసేవరకు రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి…

అక్ర‌మ కేసుల‌తో నెగ్గాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌

– స‌మ‌యం దాటిపోయినా ఎమ్మెల్యే ప్ర‌చారం చేశారు – ఇది ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కాదా? – మ‌హిళ‌పై ఎమ్మెల్యే గ‌న్‌మన్ దౌర్జ‌న్యం – అన్యాయాన్ని ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల అరెస్ట్ – మాజీ మంత్రి హ‌రీష్‌రావు – అరెస్ట‌యిన 13మంది కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రామ‌ర్శ‌ సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21:  ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవలేక,…

అవినీతిని నిరూపిస్తే వెంటనే రాజీనామా

– ప్రజలకు ఎవరేంటో తెలుసు – నాపై దాడి చేసేందుకు షబ్బీర్‌ ‌కుట్ర – ఇక ప్రజల్లో ఉండి తేల్చుకుంటా – నాకేదైనా జరిగితే సిఎం రేవంత్‌దే బాధ్యత – కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరిక కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా…

రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇళ్లు మంజూరు చేయండి

– గ‌త ప్ర‌భుత్వం కేంద్రం నుంచి ఒక్క ఇల్లూ తీసుకోలేదు -పేదింటి క‌ల నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం -కేంద్ర‌ మంత్రి శివ‌రాజ్‌సింగ్ కు మంత్రి పొంగులేటి విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21: తెలంగాణ  ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా  2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల…

ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

– కామారెడ్డి ఎమ్మెల్యే పరామర్శకు బయల్దేరుతుండగా.. – ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటి మీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు బ‌య‌ల్దేరుతున్న‌ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్టు…

1,100 ఫైల్స్ దగ్ధం : డేటా రికవరీ కష్టం

– కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్ఎల్‌ ఎంతో ముఖ్యం – ఫోరెన్సిక్ ల్యాబ్‌ ప్రమాదంపై ప్రత్యేక బృందం దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్ఎల్‌)లో ఈనెల 7న జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం 1,100…

కాంగ్రెస్‌ నేత జీవన్‌ ‌రెడ్డికి అస్వస్థత

– హుటాహుటిన నిమ్స్‌కు తరలింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 20: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌ ‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ‌నిమ్స్ ‌హాస్పిటల్‌కు తరలించారు. ఫుడ్‌ ‌పాయిజన్‌ అయిందని  కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, జీవన్‌ ‌రెడ్డి కొంత‌కాలంగా కాంగ్రెస్‌ ‌పార్టీలో…