Category ముఖ్యాంశాలు

కెటిఆర్‌కు అరుదైన గౌరవం

– తాల్‌ ‌హాస్పిటల్స్ ‌హెల్త్‌ఫెస్ట్ 2025‌కు ఆహ్వానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:‌తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్‌ ‌హాస్పిటల్స్ ‌హెల్త్‌ఫెస్ట్ 2025’ ‌కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని తాల్‌ ‌హాస్పిటల్స్ ‌సీఈఓ శ్రీ సాయి గుండవెల్లి…

కెసిఆర్‌ ‌కుటుంబ జల్సాలకు రాష్ట్రం తాకట్టు

– లక్షల కోట్లు అప్పులు చేసి ఆగం చేశారు – మండిపడ్డ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: ‌రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే పదేండ్లు పరిపాలించిన నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.…

ఆల్మట్టి ఎత్తు పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారే

– రెండుచోట్లా ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వాలే – సీఎం రేవంత్‌ సోనియాతో మాట్లాడాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు…

సీఎంకు వేలవేల వందనాలు

– అడగ్గానే అభివృద్ధి పనులకు అనుమతులిచ్చారు – భక్తుల విశ్వాసాలకనుగుణంగా అభివృద్ధి – మరో వెయ్యేండ్లు ఆలయం నిలిచేలా అభివృద్ధి – గుడి అభివృద్ధి భాగ్యం కలిగినందుకు జన్మ ధన్యమైంది – మేడారం సమీక్షలో మంత్రి సీతక్క భావోద్వేగం మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మరో వెయ్యేండ్లు నిలిచిపోయేలా వనదేవతలు సమ్మక్క సారలమ్మల ఆలయాన్ని అభివృద్ధి…

డబ్బులతో కొలిచేది కాదు.. న‌మ్మ‌కంతో చేప‌ట్టాలి

– సంప్రదాయంలో వీసమెత్తు తేడా రాకూడదు – తల్లుల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది – పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు విన్న‌ ముఖ్యమంత్రి  – వరంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి – అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మేడారం సమ్మక్క`సారలమ్మల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి…

మేడారం అభివృద్ధితో మా జన్మ ధన్యమైనట్లే

– నాడు ఇక్కడినుంచే పాదయాత్ర మొదలుపెట్టా – అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం – ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం – పూజారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం – మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావోద్వేగం మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడినుంచే నేను పాదయాత్ర మొదలుపెట్టా.. తెలంగాణకు పట్టిన…

మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

– అమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పణ – అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్ష – పర్యటన ఏర్పాట్లలో అన్నీ తానై వ్యవహరించిన సీతక్క మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: రేవంత్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ములుగు జిల్లా మేడారం వచ్చారు. ఆయనకు సమ్మక్క`సారలమ్మ జాతర ప్రాంగణం వద్ద ములుగు ఎమ్మెల్యే అయిన…

సమ్మక్కసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గడ్‌ ‌సుముఖత

– ముంపు భూమికి పరిహారం చెల్లింపునకు మంత్రి ఉత్తమ్‌ అం‌గీకారం రాయ్‌పూర్‌,‌సెప్టెంబర్‌ 22: ‌తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్కసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రభుత్వం ముందుకు వొచ్చింది. రాయ్‌పూర్‌లో సీఎం విష్ణు దేవ్‌ ‌సాయిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌కలిశారు. నీట మునిగే భూభాగం పరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది.…

స్వదేశీ ఉత్పత్తులను వాడండి

– దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం – ప్రజలకు ప్రధానమంత్రి  మోదీ బహిరంగ లేఖ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 22: ‌నవరాత్రి మొదటి రోజైన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన దేశ ప్రజలందరికీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహి ంచాలని సూచించారు. దుకాణదారులు అందరూ ’భారతదేశంలో తయారు చేసిన’ ఉత్పత్తులను…