Category ముఖ్యాంశాలు

ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపణలు అవాస్తవం

– రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తమ కంపెనీ కార్యకలాపాలపై ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నామని రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ తెలిపింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇప్పటివరకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుండి ఎలాంటి నోటీసులు తమ కార్యాలయానికి గానీ, తమ…

అంతమా?.. ఆరంభమా??

– ఆరు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరుకుందా? – హసేవ్ సెగలు.. కార్పొరేట్ నీడల మాటున నిప్పు రాజుకుంటుందా? – కొత్త పంథాలో పోరాటానికి ఊపిరి పోస్తారా? – అమిత్ షా ‘మావోయిస్టు ముక్త్ భారత్’ ప్రకటన నేపథ్యంలో ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం              …

భూ బాధితుల‌కు అండ‌గా వుంటాం: కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30ః వట్టినాగులపల్లిలో భూ నిర్వాసితులకు అండగా వుంటామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో  మాట్లాడుతూ 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. ఇప్పటి వరకు వారి పేరు మీదనే భూమి ఉంది. 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు.…

అసెంబ్లీలో మైనింగ్‌ ‌లొల్లి

– అసెంబ్లీ, మండలిలో బిఆర్‌ఎస్‌ ‌సభ్యుల సస్పెన్షస్‌ – సభా సంఘం లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు .. – మంత్రి పొంగులేటి బర్తరఫ్‌కు డిమాండ్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చ్ 30: మైనింగ్‌ ‌విషయం రెండు రోజులుగా ఉభయ సభల్లో గొడ‌వ‌కు దారితీసింది. అధికార కాంగ్రెస్‌, ‌ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం…

ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ

– ఈగల్‌, ‌హైడ్రా తరహాలో ఏర్పాటు ఆలోచన – నిత్యావసరాలు అక్రమ నిల్వ చేస్తే కఠిన చర్యలు – సన్న బియ్యం పంపిణీతో బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌తగ్గింది – వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం – 50 శాతం సీట్లు పెంపు వెనక పెద్ద కుట్ర – దక్షిణ భారత దేశానికి తీవ్ర అన్యాయం…

మా భూమి స్వాధీనం చేయాల‌ని బెదిరిస్తున్నారు

– మాకు తెలియ‌కుండానే స‌ర్వే చేయించారు – రాత్రికి రాత్రే బుల్డోజ‌ర్ల‌తో గోడ‌లు కూల్చారు – మంత్రి పొంగులేటిపై బాధితుడు స‌తీష్ షా ఆరోప‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: త‌మ భూముల‌ను ఇవ్వాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు హ‌ర్షారెడ్డి త‌మ ఇంటికి వ‌చ్చి బెదిరిస్తున్నార‌ని వట్టినాగులపల్లి భూ బాధితులు సతీష్ షా ఆరోపించారు.…

లొంగిపోయిన మవోయిస్ట్ ‌నారాయణరావు

– వారికి పరిహారం అందిస్తామన్న డీజీపీ – ఏపీ మావోయిస్టు ఫ్రీ స్టేట్‌ అని ప్రకటన – మావోయిస్టు ఉద్యమం కనుమరుగైందన్న నారాయణ అమరావతి, మార్చి 30 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్‌ ‌సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో…

యుద్ధం ఆపేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలి

– అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క – ఏకగ్రీవంగా ఆమోదించిన సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మద్య మొదలైన యుద్దం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. క్రూడాయిల్ ఉత్పత్తి, రవాణాలపై యుద్దం ప్రభావం చూపుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం…

పట్టాభిషిక్తుడైన రాములోరు

– వైభవోపేతంగా కార్య‌క్ర‌మం – పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శనివారంనాడు మిథిలా మండపంలో స్వామివారి పట్టాభిషేకం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ వైభవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ప్రతి సంవత్సరం కళ్యాణం…