Category ముఖ్యాంశాలు

సాహితీ లోకంలో హర్షాతిరేకాలు

– అవార్డు అందుకున్నవేళ సిధారెడ్డికి అభినందనల వెల్లువ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మ న్స్ డాక్టర్ నందిని సిధారెడ్డికి ఇటీవల ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేయడంతో తెలుగు సాహితీ లోకంలో ఉత్సాహం నెలకొంది. 2025 సంవత్సరానికి గాను ఆయన రచించిన ‘అనిమేష’…

కాజీపేట రైల్వే డివిజ‌న్‌ను ఏర్పాటు చేయాలి

-పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ సెక్ష‌న్ ను బ‌దిలీ చేయొద్దు – రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్‌కు లేఖ రాసిన కేటీఆర్‌ – మంత్రికి అంద‌చేసిన బీఆర్ ఎస్ ఎంపీలు – సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: సికింద్రాబాద్ డివిజన్‌పై ఉన్న భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నందున‌ కాజీపేట…

భూభారతి పోర్టల్‌తో తొలి అడుగు

– రేపటి నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా.. – స్మార్ట్ ఫోన్‌తో ఇంటినుంచే భూ సేవల లభ్యత – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం…

మావోయిస్టు భావజాలవ్యాప్తి  ఆగుతుందా?

– అణచివేత ఉన్న చోటనే తిరుగుబాటు పుడుతుంది – విప్లవోద్యమానికి ఆటుపోట్లు, పతనాలు సహజమే.. – సిద్ధార్థ శంకర్ రే అణచివేత నుంచే ఎగసిపడిన విప్లవ కెరటం – ఇప్పుడు ఆపరేషన్ కగార్ తో కనుమరుగవుతున్నా – ఇజం’ నిప్పు మండుతూనే ఉంటుంది – ఇది చరిత్ర చెప్తున్న సత్యం – కేఎస్ ‘ఆత్మవిమర్శ’తో ముందుకు?…

గ్రామ సభలకు సన్నద్ధం

– అమలులో ఉన్న, కొత్త పథకాలను వివరించాలి – ‘ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

తూతూ మంత్రంగా అసెంబ్లీ స‌మావేశాలు

– ఆరు గ్యారంటీల‌పై స్ప‌ష్ట‌త ఏదీ? – కేర‌ళ ఎన్నిక‌ల కోసం అర్థాంత‌రంగా ముగింపు – ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌కుండా పారిపోయారు – పొంగులేటి అవినీతిని బ‌య‌ట‌పెట్టాం – డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో భాగ‌మే మా ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌ – కాళేశ్వ‌రంపై కేంద్ర‌ మంత్రి పాటిల్ వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రం – మ‌ల్ల‌న్న సాగ‌ర్‌లో ఇప్ప‌టికీ 25…

ఉచిత ప్రయాణాలతో రూ.10 వేల కోట్ల ఆదా

– 290 కోట్ల ప్రయాణాలు చేసిన మహిళలు – మహిళలకు అభినందనలు తెలిపిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: సోనియా, రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేల ఆలోచనలకనుగుణంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆర్టీసీలో మహలక్ష్మి పథకం…

ప్రజాస్వామ్య పద్ధతిలో మూసీ పునరుజ్జీవం

– 15 రోజులపాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం – విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ – మూసీ సబ్ కమిటీ సభ్యులు 24/7 అందుబాటులో – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: మూసీ పునరుజ్జీవ పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ…

మంత్రులంద‌రం నిబ‌ద్ధ‌త‌తో పనిచేస్తున్నాం

– రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు – నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం – పాత బస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, – దేశానికి ఆదర్శంగా మెట్రో వ్యవస్థ – రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూస్తాం – రిటైర్మెంట్ ఉద్యోగులు బాధపడొద్దు – ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో డిప్యూటీ సీఎం హైదరాబాద్,…