Category ముఖ్యాంశాలు

కుట్రపూరిత చర్యలతోనే ఎంజిబిఎస్‌ ‌మునక

– వరద ప్రమాదం ఉన్నా వొదలని జంటజలాశయాల నీరు – పరివాహక ప్రజలను భయానికి గురిచేసేందుకు గేట్లు ఎత్తివేత – మీడియా సమావేశంలో ‌కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌సీఎం రేవంత్‌రెడ్డి పథకం ప్రకారమే ఎంజీబీఎస్‌ను ముంచారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్‌ ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసమే సీఎం కిరాతకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన…

తెలంగాణలో పలువురు ఐపిఎస్‌ల బదిలీ

– నగర పోలీస్‌ ‌కమిషనర్‌గా సజ్జనార్‌ ‌- హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సివి ఆనంద్‌ – ఆర్టీసీ ఎండిగా నాగిరెడ్డి నియామకం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27:  ‌తెలంగాణలో భారీగా ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌ ‌కమిషనర్‌గా సజ్జనార్‌ను, హోంశాఖ…

అభయహస్తం కాదు.. అచేతన హస్తం

–  గ్యారెంటీ కార్డు గాసిప్‌ కార్డు అయింది ` రేవంత్‌ మోసాన్ని వివరించేందుకు బాకీ కార్డులు ` బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంర్ర, సెప్టెంబర్‌ 27: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, మాట తప్పిన రేవంతు మోసాన్ని ప్రజలకు వివరించేలా రూపొందించిన బాకీ కార్డులను బీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం విడుదల చేసింది. తెలంగాణ…

యువతకు నైపుణ్యం అందించేందుకే ఏటీసీలు

– ఏటీసీలలో చదివిన వారికి ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌ ఇవ్వాలి ` స్కాల‌ర్‌షిప్ కోసం ఆర్థిక మంత్రిని ఒప్పించండి – నైపుణ్యం ఉంటే అవకాశాలు మీవద్దకే – 65 ఏటీసీలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: తెలంగాణ పునర్నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 20247 నాటికి 3…

జీహెచ్‌ఎంసీ పరిధి పేదలకు త్వరలో తీపికబురు

– అపార్టుమెంట్‌ తరహాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పధకం కింద త్వరలో ఇండ్ల మంజూరుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

మరోమారు ట్రంప్‌ ‌సుంకాల బాదుడు

– ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం టాక్స్ ‌- భారతీయ ఔషధ పరిశ్రమలు లక్ష్యంగా సుంకాలు వాషింగ్టన్‌,‌సెప్టెంబర్‌26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు. ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ బాంబు పేల్చారు. బ్రాండెడ్‌, ‌పేటెంట్‌ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. అమెరికాలో ప్లాంట్‌లను…

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో నెం.41

– జారీ చేసిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్ల కోసం మార్గదర్శకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: స్థానిక సంస్థలై జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్‌పీపీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపచేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీపణాభివృద్ధి శాఖ జీవో ఎంఎస్‌ నెం.41 జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ,…

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

– తడిసి ముద్దయిన నగరం – ఇబ్బందులు పడ్డ నగర వాసులు – పటాన్‌చెరు వద్ద హైవేపై నిలిచిన ట్రాఫిక్‌ -‌ కామారెడ్డి, మెదక్‌ ‌జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 26: ‌హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శుక్రవారం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో సైబరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌పోలీసు విభాగం…

రేవంత్‌ ‌వైఖరితోనే ఎల్‌ అం‌డ్‌ టి నిష్క్రమణ

– మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌సిఎం రేవంత్‌ ‌వైఖరి వ‌ల్లే ఎల్‌ అం‌డ్‌ ‌టి మెట్రోను వొదులుకుందని బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్‌ అన్నారు. అనేక కష్టాలు ఎదుర్కొని ఎల్‌ అం‌డ్‌ ‌టీ మెట్రోను నడిపింది. దాని నిష్క్రమణ రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చ. పెట్టుబడిదారులను సాక్షాత్తూ ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. నియంతలా…