Category ముఖ్యాంశాలు

 ప‌సిడి ధ‌ర పైపైకి

– తాజాగా మరో రూ.1420 పెరుగుదల – రూ.లక్షా 61వేలకు చేరిన కిలో వెండి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌30: 2025 ‌దసరా, దీపావళి పండుగల వేళ బంగారం కొనుగోలుదారులకు వరుస షాక్‌లు తలుగుతున్నాయి. పండుగ వేళ పసిడి ధరలు భారీగా పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో పెరిగిన గోల్డ్ ‌రేట్స్.. ఇప్పు‌డు వేలల్లో పెరుగుతోంది. వరుసగా రెండో…

జూబ్లీహిల్స్‌ తుది ఓటర్ల జాబితా విడుదల

– మొత్తం ఓటర్లు 3.99లక్షలు – ముఖ్య ఎన్నికల అధికారి సుర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : రాబోయే జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్‌ రెడ్డి మంగళవారం ప్రకటించారు.…

సాగునీటి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణపై ప్ర‌త్యేక దృష్టి

– రైతులు న‌ష్ట‌పోవ‌ద్ద‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం – ప‌రిశీల‌న‌లో సాగునీటి సంఘాల ఏర్పాటు – మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 29: సాగునీటి చెరువులు,కుంటలు,కాలువల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్…

మోగిన ‘స్థానిక’ ఎన్నికల నగారా

– బిసి రిజర్వేషన్ల జీఓ విడుదలతో లైన్‌ ‌క్లీయర్‌ -‌ మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహణ – తొలుత ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలు – తరవాత సర్పంచ్‌, ‌వార్డు సభ్యుల ఎన్నిక – వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌కుముదిని హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. బిసి రిజర్వేషన్లపై భారీ…

దేన్నయినా సాధించగలరని నిరూపించారు

– అందరి కృషితో గ్లోబల్‌స్థాయికి చేరిన మెగా బతుకమ్మ – కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంపై మంత్రి సీతక్క హర్షం – కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మిస్ వ‌ర‌ల్డ్‌ సుచాత‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఒకే ప్రాంతంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడడం, అది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌…

 సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ కాంగ్రెస్‌

– హామీ ప్రకారం బీసీలకు స్థానికంలో రిజర్వేషన్‌ కల్పించాం – అన్ని పార్టీలు మ‌ద్ద‌తు తెలపాలి – బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల అభిప్రాయానికనుగుణంగా కుల సర్వే నిర్వహించి అందుకనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం…

గిన్నిస్‌ రికార్డు సాధించిన మెగా బతుకమ్మ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధించింది. మొదటి రికార్డ్‌ మెగా బతుకమ్మ కాగా, రెండో రికార్డు ఎక్కువ మంది మహిళలు లయబద్దంగా బతుకమ్మ పాటలు పాడుతూ నర్తించినందుకు. గిన్నిస్‌ రికార్డు సాధనే లక్ష్యంగా 63.11 అడుగుల ఎత్తు, 36 అడుగుల…

1 నుండి పత్తి కొనుగోలుకు సీసీఐ చొరవ చూపాలి

– కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: రాష్ట్రంలో సీసీఐ అక్టోబర్‌ 1వ తేదీ నుండి పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను రాష్ట్ర వ్యవసాయ. జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ ద్వారా కోరారు.…

పైరసీతో నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు

Hyderabad CP CV Anand review with officials

– మొదటిసారిగా పైరసీ గ్యాంగ్‌ను పట్టుకున్నాం : సీపీ ఆనంద్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌సినిమాల పైరసీ వల్ల నిర్మాతల కష్టం వృథా అవుతోందని.. ఈ పరిశ్రమ బాగా ప్రభావానికి గురవుతోందని హైదరాబాద్‌ ‌సీపీసీవీ ఆనంద్‌ ‌వ్యాఖ్యానించారు. పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.…