Category ముఖ్యాంశాలు

పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య దారుణం

– నిందితులపై చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది – ప్రధాని, హోంమంత్రి రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి – చండీగఢ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: తెలంగాణకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వై.పూరన్‌ కుమార్‌ మరణం తనను తీవ్రంగా బాధించిందని, ఇది దురదృష్టకరమైన ఘటన అని డిప్యూటీ సీఎం భట్టి…

తొలి రోజు 10 నామినేషన్లు దాఖలు

– నోటిఫికేషన్‌తో పాటే నామినేషన్ల ప్రక్రియా షురూ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 13: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఉదయం నుంచి పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. తొలిరోజు సాయంత్రం సమయం ముగిసేసరికి పది నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్డ్‌…

అమలులోకి గాజా ఒప్పందం

– బందీలను విడిచిపెట్టిన హమాస్‌ – తొలి విడత రెడ్‌క్రాస్‌కు ఏడుగురి అప్పగింత న్యూదిల్లీ, అక్టోబర్‌ 13: గాజా శాంతి ఒప్పందం ప్రక్రియ మొదలుకాగా బందీల విడుదలను హమాస్‌ ప్రారంభించింది. దాదాపు రెండేళ్లుగా హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. తొలి దశలో ఏడుగురు బందీలను రెడ్‌క్రాస్‌కు హమాస్‌ అప్పగించింది. ఖాన్‌…

కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంఐఎం వాడే

– గతంలో బీఆర్‌ఎస్‌ కూడా ఎంఐఎంతో కాపురం చేసింది – మా పార్టీ అభ్యర్థిని ఇవాళ రేపట్లో ప్రకటిస్తాం – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పోటీ చేస్తున్నదా లేక మజ్లిస్‌ పోటీ చేస్తున్నదా లేక మజ్లిస్‌ అభ్యర్థి కాంగ్రెస్‌ గుర్తు మీద పోటీ చేస్తున్నాడా…

కాండా లక్ష్మారెడ్డి సేవలు మరువలేం

– డిప్యూటీ సీఎం భట్టి, సమాచార మంత్రి పొంగులేటి సంతాపం\ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: పార్టీ సీనియర్‌ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్‌ఎస్‌ఎస్‌ వార్తా ఏజెన్సీ వ్యవస్థాపకుడు కొండా లక్ష్మారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసన సభ్యుడిగా, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్స్‌…

సంక్షేమ హాస్టళ్ల అత్యవసర ఖర్చులకు రూ.60 కోట్లు..

–  భోజనం, జీతాలు, మౌలిక సదుపాయాల మరమ్మతులకు కేటాయింపు – విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బందికి ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ – వైద్య కళాశాలలతో హాస్టళ్ల అనుసంధానం.. విద్యార్థులకు వైద్య పరీక్షలు –  ఆహార నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశాలు – సంక్షేమ వసతి గృహాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌రు 13ః బీసీ,…

పూరన్‌ కుటుంబానికి అండగా ఉంటాం

– ఆయన భార్య అమ్మీత్‌కు సీఎం రేవంత్‌రెడ్డి హామీ – కుల ఆధారిత వివక్షపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి – చండీగఢ్‌లో పూరన్‌ కుటుంబానికి భట్టి పరామర్శ చండీగఢ్‌, అక్టోబర్‌ 13: చండీగఢ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోమవారం పరామర్శించారు. ఆయన…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల

– నేటినుంచి నామినేషన్ల స్వీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుందని ఎన్నికల సంఘం తెలిపింది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉప సంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్‌…

కొండా లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయం

– ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, శాసన సభ్యుడిగా, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన వివిధ రంగాల్లో…