Category ముఖ్యాంశాలు

మహారాష్ట్ర-తెలంగాణ మధ్య బలమైన బంధం

– మంత్రి జూపల్లితో మహారాష్ట్ర మంత్రి అశిష్‌ భేటీ హైదరాబాద్‌, అక్టోబర్‌ 31: మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్‌ షెలార్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మరాఠా మిలటరీ ల్యాండ్‌ స్కేప్స్‌ ఆఫ్‌ ఇండియా కాఫీ టేబుల్‌ బుక్‌ను మంత్రి…

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌

– రాజ్‌భవన్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ అజారుద్దీన్‌ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌ భవన్‌ దర్బార్‌ హాలులో మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయనతో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర మంత్రులు కూడా…

సీపీఎం నేత సామినేని దారుణ హత్య

– ఖమ్మం జిల్లాలో దారుణం – వాకింగ్‌ చేస్తుండగా గొంతు కోసి చంపిన దుండగులు – రాజకీయ వర్గాల్లో కలకలం ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య జ‌రిగింది. చింతకాని మండలం పాతర్లపాడులో శుక్రవారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా సీపీఎం సీనియ‌ర్‌ నాయకుడు సామినేని రామారావుపై దుండుగులు ప‌దునైన ఆయుధాల‌తో దాడి…

‘మొoథా’తో 4,47,864  ఎకరాల్లో పంట నష్టం

-వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో అధికం -వ్యవసాయ శాఖ ప్రాధమిక నివేదిక – పంట నష్టం వివరాలు వెల్లడి -పూర్తి స్థాయి సర్వేతో పంట నష్టం పెరగొచ్చు -నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం – మంత్రి తుమ్మల హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  మొoథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట…

య‌థేచ్ఛ‌గా ప‌శువుల అక్ర‌మ ర‌వాణా

– చోద్యం చూస్తున్న పోలీసులు.. ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం – మ‌జ్లిస్‌కు అంటకాగుతున్న కాంగ్రెస్‌ – ఓట్ల కోసం హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తారా? – పోలీసుల‌ను బెదిరించి అరెస్ట‌యిన వారిని విడిపిస్తున్న ఎంఐఎం – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30: ప్రభుత్వం చేయాల్సిన పనులను గోరక్షకులు చేపడుతుంటే వారిని కాపాడాల్సిన పోలీసులు, పశువుల…

ఐసీసీసీ భవనాన్ని పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: రాష్ట్ర నూతన డీజీపీిగా బి.శివధర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా నగరంలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీి) భవనాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా భవనంలోని వివిధ అంతస్తులను, కార్యాలయాలను పరిశీలించారు. 4వ అంతస్తులో ఉన్న డాటా సెంటర్‌, ఇతర అధికారుల చాంబర్‌లు, 8వ అంతస్తులో స్టేట్‌…

ప్రభుత్వం ఆదుకుంటుంది.. అధైర్యపడొద్దు

– హుస్నాబాద్‌ నియోజకవర్గ రైతులకు మంత్రి పొన్నం హామీ – వరద ప్రాంతాలు, తడిసిన ధాన్యం పరిశీలన – ఓ రైతుకు తక్షణ సాయంగా రూ.10వేలు అందజేత హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : తుఫాన్‌ కారణంగా ఊహించని విధంగా, ఎప్పుడూ లేనివిధంగా మూడు జిల్లాల పరిధిలో ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గంలో వర్షం కురిసింది.. వందలాది…

రేపు మంత్రివ‌ర్గ విస్తరణ

– అజారుద్దీన్‌ ‌కోసం ప్రత్యేకం – రాజ్‌భవన్‌ ‌దర్బార్‌ ‌హాలులో ఏర్పాట్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌  30: ‌ రేపుమంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు కొత్త మంత్రిగా అజారుద్దీన్‌  ‌ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో కేబినెట్‌ ‌మంత్రిగా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు.…

జూబ్లీహిల్స్ ‌వోటర్లను ప్రభావితం చేసే చర్య

– మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపాలి – అజారుద్దీన్‌కు పదవి కేవలం మైనార్టీలను దువ్వడమే – ఎన్నికల అధికారికి బిజెపి నేతల ఫిర్యాదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌జూబ్లీహిల్స్ ‌వోటర్లను ప్రభావితం చేసేలా చేస్తున్న మంత్రివర్గ విస్తరణను ఆపాలని బిజెపి ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇది కేవలం ఓ వర్గం వారిని మచ్చిక చేసుకునే చర్య తప్ప…