కొనసాగుతున్న బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన
మంత్రి ప్రకటించినా తరగతులకు హాజరు కాని విద్యార్థులు మంత్రి తమను ఏనాడు పట్టించుకోలేదని విమర్శ సిఎం నుంచి ప్రకటన వొచ్చేవరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం నిర్మల్, ప్రజాతంత్ర, జూన్ 20 : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సోమవారం నుంచి తరగతులకు హాజరవుతారని ప్రకటించినా విద్యార్థులు మాత్రం తరగతులకు హాజరుకాలేదు. ప్రభుత్వం నుంచి…
