Category ముఖ్యాంశాలు

ఎం‌జిఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు…

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యుల సస్పెన్షన్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌వరంగల్‌ ఎం‌జిఎం దవాఖానాలో రోగి కాలు,చేతి వేళ్లను ఎలుకలు కొరికిన ఘటనలో సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా ఉన్న చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. అలాగే, విధుల్లో నిర్లక్ష్యం విధించారని ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్‌ ‌వేటు వేసింది.…

ఎం‌జిఎంలో దారుణం..

ఐసియులో రోగిని కొరికిన ఎలుకలు. తీవ్ర రక్త స్రావం…రోగి పరిస్థితి విషమం ఎంజిఎం.మార్చి 31, (ప్రజాతంత్ర విలేఖరి)వరంగల్‌ ఎం‌జిఎం ఆసుపత్రిలో దారణ ఘటన జరిగింది. ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌ ‌లో రోగిని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. హనుమకొండ నగరంలోని భీమరానికి చెందిన శ్రీనివాస్‌ ‌కిడ్నీ…

మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు

తప్పనిసరైతే రక్షణ చర్యలు తీసుకోవాలి పెరుగుతున్న ఎండలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌ ‌శ్రీనివాస రావు ప్రజలకు సూచించారు. ఈ మధ్య ఎండ…

భానుడి భగభగలు ..!

ఉష్ణోగ్రతల పెరుగుదలకు తోడు వడగాలులు రానున్న 2 రోజుల్లో 2-4 డీగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌ ‌జిల్లా…

గిరిజన రిజర్వేషన్లపై బిజెపి రాజకీయాలు

వారిని మభ్యపెటడుతున్న పార్టీ నేతలు పదిశాతం రిజర్వేషన్లపై హావి ఇవ్వండి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సత్యవతి సూచన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే…

బ్యాంక్‌ ‌నిర్లక్ష్యంతో హ్యాకింగ్‌కు సులువైంది

మహేశ్‌ ‌బ్యాంక్‌ ‌హ్యాకింగ్‌ను చేధించిన పోలీసులు 2 నెలల పాటు విచారణలో నిందితుల గుర్తింపు దొరకని ప్రధాన నిందితుడి ఆచూకీ రెడ్‌కార్నర్‌ ‌నోటీస్‌ ‌జారీచేసి పట్టుకుంటాం వివరాలు వెల్లడించిన సిపి సివి ఆనంద్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : మహేష్‌ ‌బ్యాంక్‌ ‌సర్వర్‌ ‌హ్యాకింగ్‌ ‌కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మహేష్‌ ‌బ్యాంకు నిధుల…

కులగణన చేపట్టాలి

పార్లమెంటులో టిఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌…‌వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు న్యూ దిల్లీ, మార్చి 30 : కులగణన చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌ ఉభయ సభల్లో బుధవారం ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. కులగణన చేపట్టాలని ఆయన…

ఆగని పెట్రో బాదుడు

తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెంపు లీటర్‌ ‌పెట్రోల్‌పై మరో 90 పైసలు..డీజిల్‌పై 87 పైసలు పెంపు న్యూ దిల్లీ, మార్చి 30 : దేశవ్యాప్తంగా పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత మంగళవారం మార్చి 22 మొదలు మధ్యలో ఒక్కరోజు మార్చి 24న మినహా  ప్రతిరోజూ పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.…

48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు నిందితునిపై చేసి చట్ట పరంగా చర్యలు బాధిత కుటుంబానికి న్యాయం విలేఖరుల సమావేశంలో ఎస్పీ కోటి రెడ్డి వెల్లడి పరిగి, మార్చి 30(ప్రజాతంత్ర) : వికారాబాద్‌ ‌జిల్లా పరిగి నియోజక వర్గం పూడూరు మండలం అంగడి చిట్టెం పల్లి గ్రామంలో మైనర్‌ ‌బాలికపై జరిగిన అత్యాచారం, ఆపై హత్య కేసును…