Category ముఖ్యాంశాలు

త్వరలోనే కొత్త పెన్షన్లు

సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం ఎనిమిదేళ్లలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ కేసీఆర్‌ ‌ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌కొత్త పెన్షన్లు, రేషన్‌ ‌కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని, త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్‌…

సిఎం కేసీఆర్‌ ‌నమ్మదగ్గ మనిషి కాదు

పదవుల కోసం పెదాలు మూసే దద్దమ్మలు టిఆర్‌ఎస్‌ ‌నేతలు సిద్ధిపేటలో ప్రజా సంక్షేమ పాలన సదస్సులో ఈటల రాజేందర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14: ‌టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నమ్మదగ్గ మనిషి కాదనీ బిజెపి నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఉద్యమ కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్నారు.…

ఆసిఫ్‌నగర్‌ ‌ఘటన ఎంత అవమానకరం దీనిని ఇలాగే వొదిలద్దామా: రేవంత్‌ ‌ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ఆసిఫ్‌నగర్‌ ‌ఘటనపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా స్పందించారు. పోలీస్‌ ‌వాహనం ఎక్కి మందుబాబుల వీరంగం దృశ్యాన్ని ఆయన ట్విటర్‌లో షేర్‌ ‌చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్‌లోనేనని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై.. దాడులు చేసే స్థాయికి పరిస్థితి వొచ్చిందని ట్వీట్‌లో…

పెట్టుబడిదారులకు అండగా ప్రభుత్వం

అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఓపెన్‌ ‌బ్లూ ఇన్నోవేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి..యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని…

రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడితే సమాజం తిరగబడతది

బిజెపి నేతలు ఏం ముఖం పెట్టుకుని గజ్వేల్‌, ‌సిద్ధిపేటలో తిరుగుతున్నారు… కేంద్రం, బిజెపి నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుది గజ్వేల్‌ ఏఎం‌సి పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌న్యాయబద్దంగా కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్‌ ‌నిధులు విడుదల చేయకుండా…

భూ సమస్యలను పరిష్కరించేందుకే ధరణి

రైతులెవరూ పైరవీకారులను ఆశ్రయించొద్దు, డబ్బులు ఇవ్వొద్దు సిఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే ములుగులో అవగాహన సదస్సు ములుగు మండలాన్ని పైలెట్‌ ‌ప్రాజెక్టు తీసుకున్నాం 100 శాతం సమస్యలను పరిష్కరిస్తాం ములుగులో ధరణి పోర్టల్‌ ‌సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారంపై జరిగిన సదస్సులో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రైతుల భూసమస్యల పరిష్కారం…

వ్యాక్సిన్ హబ్.. డ్రగ్స్ హబ్.. మెడికల్ హబ్.. హైదరాబాద్

ఇది మనందరికీ గర్వకారణం మంత్రి హరీష్ 9 బిలియన్ డోసులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి. 65 శాతం ఫార్మా ఉత్పత్తులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి…మంత్రి హరీష్ పేర్కొంటూ మెడికల్ టూరిజం హైదారాబాద్ లో బాగా అభివృద్ధి చెందుతున్నది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హైద్రాబాద్ వచ్చి చికిత్స తీసుకునేలా ఎదిగాము.. సీఎం కేసీఆర్…

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి

32 లక్షల డోసుల నిల్వ ఉంది…గడువు తేదీ ముగిసే అవకాశం ఉంది.. కేంద్రానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ఇంటింటికి వాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడి హైదరాబాద్ ,జూన్ 13: తెలంగాణ వద్ద 32 లక్షల…

ఆటోమేటివ్‌ ‌రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్‌

అన్నిరంగాల్లో దూసుకుపోతున్న నగరం కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్టస్ ‌సంస్థను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌దేశానికి కావాల్సింది డబుల్‌ ఇం‌జన్‌ ‌కాదు..డబుల్‌ ఇం‌పాక్ట్ ‌ప్రభుత్వమని మంత్రి ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఆధునిక ఆటోమొబైల్‌ ‌రంగంలో హైదరాబాద్‌కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. కోకాపేట్‌లో అడ్వాన్స్…