Category ముఖ్యాంశాలు

సెప్టెంబర్‌లో రాష్ట్ర పర్యటనకు రాహుల్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : సెప్టెంబర్‌లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేత రాహుల్‌ ‌గాంధీ రానున్నారు. మంత్రి కేటీఆర్‌ ‌నియోజకర్గమైన సిరిసిల్లలో సెప్టెంబర్‌ 17‌న ఆయన పర్యటించనున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ ‌రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌…

సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌విశ్లేషకుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జూలై 5 : దాదాపుగా అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీహరి పలు ఈనాడు, హిందు, ఫిల్మ్ ‌ఫేర్‌ ‌వంటి…

కెసిఆర్‌ ‌పేరెత్తకుండా మోడీ మిత్ర ధర్మం పాటించారు

మోడీ చీకటి మిత్రుడు కెసిఆర్‌ ఎం‌దుకు కెసిఆర్‌ అవినీతిని ప్రశ్నించలేదు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ మిత్రులారా తన చీకటి మిత్రుడు కెసిఆర్‌ ‌పేరు కూడా ప్రస్తావించకుండా, తాను చేసిన ప్రసంగంలో ఎక్కడా కెసిఆర్‌ ‌కుటుంబ పాలన, కెసిఆర్‌ ‌కుటుంబ అవినీతి ఊసెత్తకుండా మోడీ మిత్ర ధర్మం…

బిజెపి నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదు

మోడీ రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే ఒక్క ప్రకటన చెయ్యలేదు కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప ఏమీ లేదు తెలంగాణా గిరిజనులకు మోడీ సర్కార్‌ అన్యాయం హామీల అమలులో తెలంగాణాకు మొండి చెయ్యి ప్రధాని ప్రసంగంపై స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : బిజెపి నాయకుల దగ్గర విషయం లేకనే విషం…

దేశం నాశనమవుతున్నా చలనం లేని మోడీ

కెసిఆర్‌ ‌మద్దతు మనో ధైర్యం ఇచ్చింది కెసిఆర్‌, ‌టిఆర్‌ఎస్‌లతో ప్రజాస్వామ్యం బలోపేతం గెలిస్తే రాష్ట్రపతిని అవుతా..ఓడితే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతా దేశానికి కెసిఆర్‌ ‌లాంటి నాయకులు కావాలి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : దేశం నాశనమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లప్పగించి చూస్తున్నారని ప్రతిపక్షాల రాష్ట్రపతి…

కార్పోరేట్ల కోసమే జాతీయ కార్యవర్గాలు పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌జూలై 2 : యప్రజాసమస్యలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్‌ ‌చిల్లర రాజకీయాలకు తెరలేపారని టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. కల్లు కాంపౌండ్‌ ‌లో తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాళ్లలా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కార్పొరేట్‌ ‌స్థాయిలో జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌ ‌నుండి జాతీయస్థాయి వరకు…

‌ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ నిరసనలు

వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌ ఆం‌దోళన కరీంనగర్‌లో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం పలుచోట్ల వినూత్నంగా మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రధాని మోదీ హైదరాబాద్‌ ‌వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిరసనలు మిన్నంటాయి. ప్రధాని రెండు రోజులపాటు నగరంలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు,…

తెలంగాణ అప్పులపై కెసిఆర్‌ ‌పెదవి విప్పాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 :  కోవిడ్‌ అనంతరం జీఎస్టీ రాబడులు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ అన్నారు. ప్రధాని మోదీ పారిశ్రామిక అభివృద్ధిపై ఫోకస్‌ ‌పెట్టాట్టారని చెప్పారు. దేశ యువత కోసం ప్రధాని నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పార్లమెంట్‌లో నాడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం…