ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష
సెల్‌ఫోన్‌తో హాజరైన అభ్యర్థి పట్టివేత బలగం సినిమాపై పరీక్షలో ప్రశ్న హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే పరీక్ష సందర్భంగా ఓ అభ్యర్థి సెల్ ఫోన్‌తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్‌లోని సక్సెస్ జూనియర్…
